2024లో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ రాబోతోంది. ప్రకృతి పచ్చటి చీర కట్టుకున్న వసంత వేళ కోయిల కుహు కుహు రాగాల మధ్య, ఆనందంగా జరుపుకునే పండుగ ఉగాది.

ఉగాది పేరులోనే పచ్చదనము, వసంత చైతన్యం దాగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటాం ఇదే కాలక్రమమైన ఉగాదిగా రూపాంతరం చెందింది. పండుగ కోలాహలం ప్రకృతిలో అడుగడుగునా కనిపిస్తుంది.

కోయిల కోహు రాగాలతో పక్షుల కిలకిల రావాలతో ఎటు చూసినా, పచ్చదనపు చిగుర్లతో ఎన్నో రకాల పూల సందులతో గుమగుమలతో మధురమైన పండ్ల రుచులతో, సరికొత్త అనుభూతులతో జీవన చైతన్యంలో ఈ పండుగ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ రోజే బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడు ప్రళయం ముగిసింది. విశ్వాంతరాళం స్థిమితం పడ్డాక బ్రహ్మదేవుడు, మరలా తన సృష్టిని ప్రారంభించే కాలాన్ని కాలాంతరంలో బ్రహ్మకల్పం అంటారు.

మొదట వచ్చే కాలాన్ని యుగం అని దాని తొలి రోజును ఉగాది అని, అంటే యుగానికి తొలి సమయంగా ప్రారంభంగా ఉగాది అని పిలుస్తాం. ఈ మహోన్నత పర్వదినం తెలుగువారి పంచాంగం ప్రకారం నూతన వర్షంలోనే చైత్రమాసంలో ఆరంభం కావడం వల్ల దీన్ని తెలుగు సంవత్సరానికి ఆరంభంగా చూస్తాం. ప్రకృతిలో మార్పు ఈరోజు గణనీయంగా కనిపిస్తుంది.

అయితే ఈ ఉగాదిలోపు లేదా ఉగాది రోజు ఒక్కసారైనా సరే, ఆవు కనిపిస్తే ఈ మాట అనండి చాలు తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఐశ్వర్యము వస్తాయి. కష్టాలు దరిద్ర పాదాలు అన్నీ కూడా పోతాయి బాధలు సమస్యలను కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి అని పెద్దలు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..