2024లో ఏప్రిల్ 9న ఉగాది పండుగ రాబోతుంది. తెలుగు ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగలు ఉగాది కూడా, ఒకటి వసంత రుతువు వచ్చిందని తెలియజేసే పండుగ ఇది.

ఈ సమయంలో ఎటుచూసినా పచ్చని ప్రకృతి మనకు దర్శనమిస్తుంది. కోయిలలు రాగాలతో వేణుల విందు చేస్తూ ఉంటాయి. అయితే నిజానికి ఉగాది పండుగ తెలుగు సంవత్సరాది కొత్త తెలుగు సంవత్సరం ఇదే రోజు ప్రారంభమవుతుంది. అలాగే తెలుగు నెలలు ప్రారంభమయ్యేది కూడా ఉగాది పండుగ తోనే,

అందుకనే దాన్ని మొదట్లో యుగాది అని పిలిచేవారు కానీ, ఉగాది అయింది. దేవుడు సృష్టి ప్రారంభించిన రోజున ఉగాది అని పిలుస్తారు. క్షేత్ర శుద్ధ పాడ్యమి కావటంతో ఆరోజు బ్రహ్మదేవుడు సృష్టి పరారంభించాడు, అదే రోజును యుగానికి ఆరంభం అని యుగాది అనే ఉగాది అనే పిలుస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు న తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటూ ఉంటారు.

ఉగాది రోజున ఏ పని ప్రారంభించిన నిర్విఘ్నంగా కొనసాగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఉగాదిలోపు ఆడవాళ్లు చేతికి రంగు గాజులు ఉంటే తీసివేయండి, లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాల పాలవుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది, ముఖ్యంగా ఇంటి యజమానికి కష్టాలు వస్తాయి, భర్తకు కష్టాలు వస్తాయి అని శాస్త్ర పండితులు చెబుతున్నారు.

ఒక ఉగాది వచ్చేలోపు చేతికి రంగు గాజులు ఉంటే తీసివేయండి ,మరియు ఉగాదిలోపూ చేతికి ఏ రంగు గాజులు ఉంటే తీసివేయాలి, అలాగే ఉగాది రోజు ఏ రంగు గాజులను వేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటే శాస్త్రీయంగా ఉంటాయి కానీ, వీటిని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి