అది ముంబైలోని లాల్బాగ్ ప్రాంతం రింపులనే యువతి తన తల్లి వీణతో కలిసి తమ ఇంట్లో నివసిస్తూ ఉంది. వీరికి శాండ్విచ్ వ్యాపారం ఉంది. రింపుల్ వయసు 24 ఏళ్ళు,తల్లి వయసు55 ఏళ్లు, తండ్రి చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. వీరి జీవితంలో పెద్దగా కష్టాలు ఏమీ లేవు, అలా అని ఎక్కువ డబ్బులు కూడా లేవు, సాండ్విచ్ లో చేసి తల్లి ఇస్తే వీణా వాటిని అమ్మేది.

జీవితం అలా గడుస్తుంది అంతే, ఇల్లు కూడా అద్దెకు ఉండేదే కానీ, వీణకు తన 60 ఏళ్ల అన్న సాయంగా ఉండేవాడు. వీణ భర్త చనిపోయిన దగ్గర నుంచి ఆర్థికంగా కూడా సహాయం చేసి వారికి తోడుగా ఉంటున్నాడు. ఇక వీణ తెలివికల్ల అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది. ఆమె అందంగా కూడా ఉండడంతో తన కొడుకుకిచ్చి పెళ్లి చేసుకుంటే చెల్లెలి కష్టాలు తీరుతాయి అనుకున్నాడు. ఆ దిశగా చర్యలు కూడా జరిగాయి, రింపుల్స్ ఐటమ్స్ తన బావని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోంది.

ఇద్దరికీ పెళ్లి నిశ్చయమయ్యింది ఎంగేజ్మెంట్ చేసే వారి పెళ్లిని కూడా ఏర్పాట్లు చేయాలి అనుకున్నాడు వీణా సోదరుడు. ఎందుకంటే వీణకు పెద్దగా ఆస్తులు ఏమీ లేవు, త్వరగా సెటిల్ అవ్వాలని వీరిద్దరి ఆశ, పైగా మీకు అనారోగ్యం కూడా, ఇలా లవ్ సాగుతూ ఉంది. రింపూల్ ఆమె బావ సినిమాకు షికారులకు తిరిగేవారు, కాబోయే భార్య భర్తలు అన్న ఉద్దేశంతో ఇద్దరు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. అయితే గత మూడు నెలల నుంచి రీంపుల్ తీరు మారిపోయింది. బావతో సరిగ్గా మాట్లాడటం లేదు, బయటకు రమ్మంటే రావడం లేదు, అమ్మకు కాస్త జ్వరంగా ఉంది, ఇంట్లో ఉండాల్సి వస్తుంది అని అమ్మ అలా మంచంపై ఉంటే నీతో నేను షికార్లకు రాలేను, మనం కొన్ని రోజులాగే పెళ్లి చేసుకుందామని చెప్పింది.

అతను కూడా సరేనన్నాడు కానీ, తనకు డబ్బులు కావాలని అప్పుడప్పుడు అడిగేది రింపుల్ ఆమె బావ తెచ్చి ఇచ్చేవాడు. కానీ బావని ఏ రోజు కూడా ఇంట్లోకి రానిచ్చేది కాదు. ఆమెనే బయటకు వచ్చి తీసుకొని వెంటనే లోనికి వెళ్లిపోయేది. ఇలా రెండు మూడుసార్లు జరుగుతూ వచ్చింది. సరిగా మార్చే 13న తనకు పదివేలు కావాలని తన బావకి ఫోన్ చేసిందే రిoపుల్, అతను తాను తెచ్చిస్తానులే అన్నాడు. అంతేకాదు మీకు మంచి తెలివి ఉంది శాండ్విచ్ బిజినెస్ తో డబ్బులు సరిపోవు, నీకు హిందీ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మంచి జాబ్ ఇప్పిస్తాను, నెలకు 30000 మినిమం వస్తాయి పెళ్లి అయ్యే వరకు మాత్రమే జాబ్ చెయ్యి, ఆ తర్వాత నేను చూసుకుంటానని సలహా కూడా ఇచ్చాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.