2024 మార్చి 10వ తేదీన మాఘ అమావాస్య రాబోతుంది. అది కూడా ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఇటువంటి రోజు కోసం సాధకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.

అయితే ఇంతటి అద్భుతమైన ఆదివారం, అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీ కొడుకుల జీవితం చాలా చక్కగా మారుతుంది. మీ పిల్లలు మంచిగా ఎదుగుతారు. వారిపై ఉండే చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి.

చాలామంది పిల్లలు బాగానే తింటారు కానీ, లావు అవ్వరు. ఎప్పుడు సన్నగా బక్కగా ఉంటారు బరువు పెరగరు. ఉరుకూరికే అనారోగ్యాల బారిన పడిపోతూ ఉంటారు. చాలా వీక్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడు నీరసంగా డల్ గా ఉంటారు. చదువులో కూడా యాక్టివ్ గా ఉండరు, ఇలా మీ పిల్లలు కూడా ఉంటే తప్పకుండా ఆదివారం అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి. కచ్చితంగా మీ పిల్లలపై ఉన్న చెడు కూడా పోతుంది.

మీ పిల్లలు మంచిగా వృద్ధిలోనికి వస్తారు, అనారోగ్యాలు పోతాయి, యాక్టివ్గా మారిపోతారని పెద్దలు చెబుతున్నారు. మరి ఆదివారం అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆదివారం అమావాస్యం కలిసి రావటం చాలా విశేషం. ఇలాంటి అద్భుతమైన రోజున ఎటువంటి పరిహారాలు చేసిన 100% ఫలితాలు వస్తాయి, అని శాస్త్రాలలో ఉంది.

ఆదివారం రోజు అమావాస్య వస్తే దానిని చాలా పవర్ఫుల్ రోజుగా భావిస్తారు. యోగులు, స్థితులు ఇలాంటి రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. చాలామంది ఈరోజు చెడు కోసం పూజలు చేస్తారు, కానీ ఇది చెడుకే కాదు మంచికి కూడా ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది కూడా. ఈ ఆదివారం అమావాస్య చాలా విశే షమైన రోజు ముఖ్యంగా కొడుకుల మీద దిష్టి ఉందని, కొడుకులు సరిగ్గా తినట్లేదని తిన్న లావు అవ్వట్లేదు అని యాక్టివ్గా ఉండట్లేదు అని బాధపడేవారు, చక్కగా ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…