విజయవాడ బస్సు ప్రమాదం సీసీటీవీలో చూస్తే దారుణంగా అనిపిస్తుంది. ఏం తెలియకుండా కూర్చుని చూస్తున్న ప్రయాణికులకు, కండక్టర్ బస్సు చక్రాల కింద నలిగి తీవ్ర లోకాలకు వెళ్లిపోయారు. అయితే ఆ ప్రమాదానికి సంబంధించి, సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతుంది.

బస్సు వేగంగా దూసుకు వచ్చి జనాల పైకి, దూసుకు వచ్చిన దృశ్యాన్ని చూస్తుంటే వణుకు పుడుతుంది. ఇక ఇప్పుడు ఆ ప్రమాదం గురించి డ్రైవర్ స్పందించాడు. రివర్స్ గేరు వేశానని రివర్స్ ఏర్పడిందని మూవ్ చేశానని, కొంచెం ఎక్స్ లెటర్ ఇవ్వడంతో బస్సు ముందుకు వెళ్లిపోయిందని చెబుతున్న వీడియో వైరల్ గా మారింది.

ఇక ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కమిటీ నివేదిక ఇచ్చింది. డ్రైవర్కి సరైన శిక్షణ ఇవ్వకుండానే రవాణా సంస్థ అధికారులు చెప్పారు. బస్సులోని ఆటోమేటిక్ గేర్ సిస్టంపై డ్రైవర్ కు సరిగా అవగాహన లేదని అందుకే ప్రమాదం జరిగిందని, దర్యాప్తు బృందం చెప్పింది. ఈ మేరకు దర్యాప్తు బృందం రవాణా ఆర్టీసీ ఉన్నతాధికారులకు నివేదన, అందజేసింది కాక దర్యాప్తు బృందం, నివేదికలోని అంశాలపై ఉన్నత అధికారులతో ఆర్టీసీ ఎండి ద్వారకా ఎండి రావు సమీక్ష నిర్వహించారు .

విజయవాడ బస్టాండ్లో ఆర్టీసీ బస్సులు బీభత్సం సృష్టించింది. బ్రహ్మ ప్రయాణికులపై దూసుకు వెళ్లి ఆమాత్రం ప్లాట్ఫామ్ కి ఎక్కింది. ఈ ఘటనలో ఫ్లాట్ ఫామ్ పై ఉన్న చీరాలకు చెందిన మోచని కుమారి, తాడేపల్లి మండలం వడ్డే సురాన్ని ఏడు నెలల చిన్నారి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం రాయపాడు కు చెందిన వై వీరయ్య మరణించారు.

ప్రత్యేక బస్సు వీరిపై ఎక్కడంతో అక్కడికక్కడే చనిపోయారు. విజయవాడ నుండి గుంటూరు వెళ్లాల్సిన లగ్జరీ ,బస్సు విజయవాడ నెహ్రూ బస్టాండ్ ప్లాట్ఫారం నెంబర్ 12 వద్ద ఆకాల్సింది. అప్పుడే బస్సు నార్మల్ స్పీడ్ లో ఉండగా, సడన్గా స్పీడ్ పెరిగింది. రివర్స్ వేయబోయి ఫస్ట్ గేర్ వేయడంతో బస్సు అమాంతం జనాలపైకి దూసుకు వెళ్లింది. అప్పటికే బస్సు స్పీడును గమనించిన కొందరు, అక్కడి నుండి పక్కకు తప్పుకోగా మరికొందరు ఏం జరుగుతుందో, అన్న భయంతో అక్కడికక్కడే నిలిచి ఉండిపోయారు.