ప్రస్తుతం స్త్రీ లుస్త్రీ చాలామంది పీరియడ్ ఇర్ రెగ్యులర్ అవడం వలన చాలా ఇబ్బం ది పడుతున్నారు.
రెగ్యులర్ గా వచ్చిన పీరియడ్లో పడే అవస్థలు ఆడవారిలో చాలా ఎక్కువ అయిపోయాయి.

ఈరోజుల్లోఎక్కువ మందిలో నుండి ఈస్ట్రో జన్ డేట్ టైం అవుతుంది. కానీ బ్లీడిం గ్ స్టార్ట్ అవ్వదు. వచ్చినట్టు ఉంటుంది. పొత్తిక డుపులో మేలితిప్పుతూ ఉంటుంది. కానీ వస్తే బాగుండు హాయిగా పని అయిపోతే బాగుండు అనిపిస్తుంది.

ఒకవేళ మళ్లీ మొదలైన ఆ మూడు రోజులు నొప్పితో నరకయాతన అయ్యేటట్టుగా ఇబ్బం ది పడేటట్టు చేస్తూ
ఉంటుంది. మరి ఇలాంటి పీరియడ్ పోస్ట్ పోన్ అవుతూ నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు ఒక్కొ క్కసారి అట్లా పోస్ట్ పోన్ అవుతుంటాయి. రోజురోజు అబ్బా ఈరోజు వస్తుం ది. ఈరోజు వస్తుం ది అనుకుంటూ ఉంటారు.

ానీ రాకుండా పోస్ట్ పోన్ ఇబ్బం ది పడే వారికి పీరియడ్ వెంటనే వచ్చే టట్టు చేసి అలా నొప్పు లేకుండా పేరెంట్ ని కాస్త ముగిం చేటట్టు చేసి మీరు ఆ టైములో ఇబ్బం ది పడకుండా హాయిగా గడిపేట చేయటానికి ఒక న్యాచురల్రె మిడీ ఉంది. అదే ప్రకృతి ప్రసాదించిన వాము. వాము అంటే మనందరికీ బాగా గుర్తొచ్చే ది మిర్చి బజ్జి లోపల పెడతామే వాము. అది మామూలుగా అట్లా మిరపకాయ బజ్జీలు సెనగపిండితో చేసినప్పుడు డైజేషన్ సరిగా కావు.


శెనగపిండి గ్యాస్ ని ఎక్కువ రిలీజ్ చేస్తుం ది. కడుపు నొప్పిలాగ వస్తుం ది. కాబట్టి అలాంటి నొప్పి రాకుండా గ్యా స్ను తగ్గిం చి పొట్ట ఫ్రీ చేయడానికి వామ అక్క డ పనికొస్తుం దని మన ఆచారాలు ఏనాటి నుంచి పెట్టి అట్లా తినేటట్టు చేశారు. అక్కడ వాడుకునే మిరపకాయ బజ్జీల్లోజ్జీ ల్లోవాము మీకు పీరియడ్ పోస్ట్ పోన్ అయ్యే వారికి పీరియడ్ పోస్ట్ ఫోన్ఆ పేసి ఇమీడియట్గా వన్ టూ డేస్ త్రీ డేస్ లోనే పీరియడ్స్ వచ్చినట్టు చేయటానికి బ్రహ్మాం డమైన మెడిసిన్ల పనికొస్తుం దని సైంటిఫిక్ గా నిరూపించారు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి