మోకాళ్ళ నొప్పులతో బాధ పడేవారు ఎట్టి పరిస్థితుస్థి ల్లో 5 రకాల తప్పులను అస్సలు చేయకూడదు . మన శరీరంలో కాల్షియం , విటమిన్ డి సరైన మోతాదులో వుందో లేదో తెలుసుకోకపోవడం.

కూర్చు నే విధానం నడిచే విధానం లో చేసే తప్పు లను సవరించక పోవడం ,పేయిన్ కిల్లర్ల్ల ఎక్కువగా వాడటం ,నొప్పి తగ్గిం చే మందులు అధికంగా వాడడం , అధిక బరువును తగ్గిం చడంలో శ్రద్ధ పెట్టక పోవడం,ఆహార నియమాలను సరిగా పాటించక పోవడం.


అనేవి మోకాళ్ళ నొప్పులకు ప్రధాన కారణం .మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారు ఈ 5 తప్పులను ఎలా
సవరించుకోవాలి చూద్దాం . భవిష్యత్తు లో ఈ నొప్పులు రాకుండా, అలాగే నొప్పులు వచ్చిన వాళ్ళు ఆపరేషన్స్
జోలికి పోకుండా ఎలా తగ్గిం చుకోవచ్చు . కాల్షియం ల్షి 450 మిల్లీగ్రాల్లీ ములు పెద్దలద్ద కు, కాల్షియం ల్షి వంటికి పట్టాలంటే విటమిన్ D కావాలి. అందుకే కాల్షియం ల్షి లోపం అనేది మోకాళ్ళ నొప్పు లకు ప్రధాన కారణం.

కాబట్టి కాల్షియం ల్షి అధికంగా ఉండే ఆహార పదార్దాలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది . అందుకని నువ్వుల ఉండలు తినడం , ముఖ్యం గా ఆకుకూరలైన తోట కూర , పొనగంటి కూర , మునగాకు , బచ్చలి కూర , మెంతి కూర లాంటివి తీసుకొం టే శరీరానికి కావాల్సిన కాల్షియం ల్షి పుష్కలంగా లభిస్తుం ది . ఎండలో ఉండడం సాధ్యం కానీ వారు డాక్టర్ల సలహా మేరకు విటమిన్ D టాబులెట్లనుట్ల వాడడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది .

ఎముకల సమస్య నొప్పుల సమస్య పెరగకుండా నివారించడానికి ఎముకల పుష్టి కి గట్టికిట్టి ఆరోగ్యా నికి ఈ తప్పులు చేయొద్దు .మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారు వాకింగ్ చేయకూడదు ,వంగి బరువులు ఎత్తడం కానీ బరువులు మోయటం మంచిది కాదు ,మెట్లు ఎక్కడం ,మోకాళ్ళు మడిచి ఆసనాలు అలాగే మోకాళ్ళు మలిచి కూర్చో వడం వంటివి చేయకూడదు . వ్యాయామాలు చేసే తప్పుడు డాక్టర్స్క్ట సలహాల మేరకు చేయాలి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…