వర్షాకాలంలో అయితే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. అందుకే వీటికి వెంటనే చికిత్స ప్రారంభించాలి. కానీ ఆయింట్మెం ట్లు, మందులు అందుబాటులో లేనప్పుడు,

లేదా సహజంగా తగ్గిం చుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని చిట్కా లు పాటించండి. అయితే వర్షాకాలం ప్రారంభమైంది. ముఖ్యం గా ఈ సమయంలో సీజనల్వ్యా ధులతోపాటు, అలర్జీ సమస్య పెరుగుతుంది. వర్షాకాలంలో

ఎండవేడిమి నుంచి ఉపశమనం లభించినా వాతావరణంలో తేమశాతం పెరగడం వల్ల ఈ రోజుల్లో శరీరానికి చెమట ఎక్కువగా పడుతుంది.ె మట వల్ల శరీరంలో బాక్టీరి యా వృద్ధి చెం దడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని కారణంగా ప్రజలకు అలెర్జీ సమస్యలు తలెత్తుతాయి. తామర, గజ్జి, దురద, దద్దుర్లు లాంటి సమస్యలు పెరగడం వల్ల మరింత ఇబ్బం దులు కలుగుతాయి.

కావున ఈ ఎఫెక్టివ్క్టి హోం రెమెడీస్ ప్రయత్నిస్తే తక్షణ ఉపశమనం పొందవచ్చు.. ఆహారంలో
మార్పుల ద్వారా కూడా అలర్జీ సమస్య కు చెక్ పెట్టవట్ట చ్చు. అలర్జీ కారణంగా శరీరంపై ఎరుపు రంగు దద్దుర్లు ఏర్పడతాయి. చర్మం పై చెమట చేరడం, అక్కడ బ్యా క్టీరి యా క్రియాశీలత కారణంగా ఈ దద్దుర్లు సంభవిస్తాయి. దీని కారణంగా, దురద వస్తుం ది. ఇది కొం తకాలం తర్వా త తీవ్రమైన దురదగా మారుతుంది.

అలర్జీ: ర్జీ ఈ రోజుల్లో చాలామంది తామరతో బాధపడుతున్నారు. ఈ అలెర్జీ అనేది ఒక రకమైన ఫంగల్ఇ న్ఫెక్షన్, ఇది సాధారణంగా కలుషితమైన ఉపరితలాలను తాకడం ద్వారా సంభవిస్తుం ది. ఇందులో మెడ, చంకలు లేదా అరికాళ్ల దగ్గరగ్గ చర్మం పై దురదతో కూడిన ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. దీనితో పాటు, చిన్న చిన్న మొటిమలు (పొక్కులు) వేళ్లు, కాలి మధ్య ఏర్పడి దురద ప్రారంభమవుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి