పైల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఒక కామన్ సమస్య గా మారిపోయింది.. ఒకప్పుడైతే పెద్ద వయసు అయిన వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం వచ్చేది.. బట్ ఇప్పుడు మాత్రం ఎక్కువ శాతంగా చిన్న వయసు నుంచే జనాలకి పైల్స్ కి సంబంధించిన ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది.

దానికోసం వాళ్ళు ఎన్నో రకాల ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఇక దీంతో పాటు వాళ్ళకి వాష్ రూమ్ కి వెళ్ళాలంటే చాలా నరకంగా ఫీల్ అవుతూ ఉంటారు. అంత పెయిన్ అనేది ఉంటుంది. సూదులు గుచ్చుకుంటున్నట్టుగా రకరకాలుగా పెయిన్ మంట త్ ఎక్కువ ఉంటుంది. దాని మూలాన వాళ్ళు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు.

కొంతమందికి అవుటర్ సైడ్ కూడా వస్తూ ఉంటుంది. అంటే బాగా పెద్ద పెద్ద సైజులో ఉండటం వలన వాళ్ళు ఎంతో ఇబ్బందికి గురవుతూ ఉంటారు.. దీనికోసం ఎన్నో రకాల ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు.అయితే మళ్లీ అలాగే సేమ్ ఇబ్బంది అనేది పడుతుంటారు. ఇప్పుడు మనం చెప్పే టిప్ ఏదైతే ఉందో దీనికి కేవలం మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. అప్లై కానీ కంటిన్యూగా చేసుకోవాలి.

ఈ విధంగా మీరు క్రమ తప్పకుండా కాని చేస్తే ఎంత పెద్ద పెద్ద సైజులో ఉన్నా సరే మీకు ఆ ఏరియాలో చాలా సాఫ్ట్ గా తయారైపోయి అవన్నీ కూడా కరిగిపోయి మంచిగా మీరు హ్యాపీ లైఫ్ ని లీడ్ అనేది చేస్తారు… దీనికోసం మీకు కావాల్సింది కేవలం రెండే రెండు వస్తువులు..

ఒకటి దీనికోసం మీకు కావాల్సింది ఆముదం నూనె తీసుకోండి.ఇంకొకటి కర్పూరం. మీరు ఇక్కడ పూజ మందిరంలో వాడే ఏదైతే కర్పూరం ఉంటుందో అది అస్సలు అంటే అస్సలు తీసుకోకూడదు బాగా మనకి దేశీ కర్పూరం అని చెప్పేసి వస్తుంది నాటు కర్పూరం అని చెప్పేసి వస్తుంది. అది మాత్రమే తీసుకోవాలి. దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు గ్యాస్ వెలిగించి దానిపైన ఒక బాండి పెట్టుకొని ఇక దీంట్లో ఒక 10 ml మన ఆముదం నూనె ఏదైతే ఉందో దాన్ని వేసేయండి.