ఓ తల్లి తన బిడ్డను ఉయ్యాలలో వేయాల్సింది పోయి, మైక్రోవేవెన్ లో వేసింది డోర్ పెట్టేసి పడుకుంది. పక్క బిడ్డ ఉందా లేదా అని కూడా చూడలేదు, తెల్లారేసరికే తెలుగు వచ్చిందో ఏంటో బిడ్డ కోసం వెతికింది.

కట్ చేస్తే ఆ బిడ్డ ఓవెన్లో ఉంది అంతే షాక్ అయింది. ఇంతకీ ఆ బిడ్డ బతికి ఉందా చనిపోయిందా. 9 నెలలు బిడ్డను మోసి ఆ బిడ్డను తన చేతులతో ఎత్తుకున్న తర్వాత, తల్లికి కలిగే సంతోషాన్ని వర్ణించలేం రోజుల పాపకు నెలలు సంవత్సరాలు గడుస్తుంటే, అది మరింత సంతోషాన్ని జోడిస్తుంది .

అయితే ఈ తల్లి మాత్రం బిడ్డను ఉయ్యాలలో పడుకోపెట్టాల్సింది పోయి ఓవెన్ లో పెట్టేసింది. అమెరికాలో జరిగింది ఈ విషాదకర ఘటన గత నెల us లో ఉండే మర్యాద థామస్కో డెలివరీ అయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది, చాలా సంతోషంగా బిడ్డను ఇంట్లోకి ఆహ్వానించారు దంపతులు. ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉండడంతో, భర్త జాబ్ కి వెళ్ళగా భార్య ఇంట్లో పనులు చేసుకుంటూ, బిడ్డని చూసుకుంటూ ఉండేది.

అలా చిన్నారికి నెల రోజులు పూర్తయ్యాయి, ఈ క్రమంలో ఒకరోజు రాత్రి సమయంలో వంట చేసిన తర్వాత, భోజనం చేసింది మరియా అనంతరం చిన్నారిని పడుకోబెట్టింది. నిద్రపోయిన చిన్నారిని ఉయ్యాల్లో పడుకో పెట్టాల్సిన మరి ఆ బిడ్డను ఏకంగా ఓవెన్లో పడుకోబెట్టింది. ఏ లోకంలో ఉందో ఏం ఆలోచిస్తుందో కానీ, పాపను మాత్రం అందులో పడుకోపెట్టి డోర్ వేసేసింది. అనంతరం ఆమె కూడా తన రూమ్ లోకి వెళ్లి పడుకుంది.

తెల్లారేసరికి బిడ్డ ఏడుపు వినిపించకపోవడంతో, మరియ ఇల్లంతా వెతికింది కిటెన్ లో కిచెన్ లో నుంచి మాడిపోయిన వాసన రావడంతో ఓపెన్ చేసింది. అంతే అందులో తన బిడ్డ సగం ఖాళీ కనిపించింది, బిడ్డ చుట్టూ ఉన్న దుప్పటి పూర్తిగా బూడిదయ్యింది. దీంతో బిడ్డను తానే ఓవెన్ లో పెట్టినట్టు గుర్తించి ఏమాత్రం లేట్ చేయకుండా, ఆసుపత్రికి పరుగులు పెట్టింది. ఇక చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు పాప చనిపోయిందన్నారు. బిడ్డవీపు పూర్తిగా కాలిపోయిందని ఓవెన్ లో ఓపిరాడక అలాగే తీవ్రమైన వేడి కారణంగా మరణించింది అని తెలిపారు. తాగా డాక్టర్లు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకొని చిన్నారి మృతి పై ఆరా తీశారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..