2024వ సంవత్సరంలో ఏప్రిల్ 9న, శ్రీక్రోది నామ సంవత్సరం ఉగాది పండుగ రాబోతూ ఉంది. ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం రోజు. క్షేత్ర శుద్ధ పాడ్యమి రోజున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు.

అయితే ఈ ఉగాది పండుగ వచ్చేలోపు ఈ వీడియో మీ కంటపడితే చాలు, మీరు ఈ వీడియోను చూస్తే చాలు మీ దశ మారిపోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి, రాజయోగం పడుతుంది. చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారమే అవుతుంది.

ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి అన్ని శుభాలే వింటారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు, ఎంతో అదృష్టం ఉన్నవారు ఈ వీడియోను చూడగలుగుతారు. ఉగాది తెలుగువారి పండుగ, ఆది అనే పదం మొదలు అనే అర్ధాన్ని తెలియజేస్తుంది. యుగము అనగా సంవత్సరము జంట అని అర్థం. ఉత్తరాయణం దక్షిణాయనం అనే జంటతో కూడిన సంవత్సరానికి యుగము అని పేరు బ్రహ్మదేవుడు,

క్షేత్ర శుద్ధ పాడ్యమిరోజే సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా ప్రకృతిలో మంచి పరిణామం ఆధారంగా, ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. మనకు మనమే క్యాలెండర్ మారింది అని ఉత్సవాలు జరుపుకునే పండుగ కాదు ఇది. ఇక్కడ సంవత్సరం మార్పు అనేది ప్రకృతిలో కనిపిస్తుంది. భౌగోళికంగానూ జ్యోతిష్య శాస్త్ర పరంగాను గోచరిస్తుంది.

తెలుగువారి పండుగ ఉగాది అంటే వసంత శోభ మనసులో మెలుగుతుంది రుతువులలో రాజు అయిన వసంత రుతువుతో ప్రారంభం అవుతుంది. చిగురించడం సృష్టికి మొదలు రాలిపోవడం శిశిరం ఆకరు, చాంద్రమానం ప్రకారం జరుపుకునే పండుగ ఇది. అయితే ఉగాది పండుగ వచ్చేలోపు అసలు ఉగాది పండుగను ఎందుకు చేస్తారు. ఆ రోజు బ్రహ్మ ఏం చేశాడో తెలిపే ఈ పవిత్ర పురాణ కథను, వినడానికి కింద ఉన్న వీడియోలో చూడండి.