ఈ రోజుల్లో మనకే చిన్నవాళ్ళం పెద్దవాళ్ళు అందరికీ అయినా, మోకాళ్ళ నొప్పి ప్రతి ఒక్కరికి మోకాళ్ల నొప్పులు ఉన్నాయి, నాలుగు అడుగులు వేస్తే నడవలేక పోతున్నారు, ఎందుకు మోకాళ్ళ నొప్పి కాకుండా, ఇంకా తిన్నది అరిగించు కోలేకపోతున్నారు, అది కూడా ఒక కారణమే ఎందుకంటే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ, దానికోసం జ్వరం వచ్చింది, జ్వరం వచ్చింది అంటే, ఇంగ్లీష్ మందులకు వెళ్లడం, హాస్పిటల్కి తీసుకువెళ్లడం, టాబ్లెట్లు వాడడం, అంతే తెలుసు కానీ, అంతవరకే తెలుసు, అది జ్వరం పోతుందా, ఉంటుందా, ఏమీ తెలియడం లేదు.

అదేవిధంగా మన ఆయుర్వేదం ఉంది, ఆయుర్వేదం మనం వాడినట్లయితే, మనకు ఉన్న జ్వరం ఉంటుందా, పోతుందా, మనకు ఇమీడియట్గా తెలుస్తుంది, మన ఆయుర్వేదాన్ని మొత్తానికి మర్చిపోయావు, మర్చిపోయి మనం మనం ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం, ఆ ఇంగ్లీష్ మందుల ద్వారా మనకు ఏమైపోతుందో, మనకు మత్తులో ఉండి పోతున్నాం, కాబట్టి ఆ మత్తులో ఉండకుండా, మన ఆయుర్వేదం మన భారతీయ ఆయుర్వేదాన్ని, మర్చిపోకుండా ఇప్పుడు మలేరియా వచ్చిందంటే, టైపాడ్ వచ్చిందంటే, ఆ పరీక్షల మీద పరీక్షలో డబ్బులు ఖర్చు, ఖర్చు ఏ కానీ ఇది అయితే అది అయింది, అది అయితే ఇది అయింది లాస్ట్ వరకు జ్వరం దూరం అవుతుంది.

అంటే బోన్స్ కి అంటుకుంటుంది, అంటుకొని బొక్క జ్వరం, జ్వరం అని అది ఇంకో రకంగా మారుతుంది, కాబట్టి అలా మారడం ద్వారా ఏమైతుంది అంటే, షుగర్ వస్తుంది అని బోన్ లో ఉన్న, టాట మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి షుగర్ వచ్చింది, చిన్నపిల్లలకి షుగర్, పెద్దవాళ్ళకి షుగర్, అందరికీ షుగర్ పూర్వ కాలంలో 2000 సంవత్సరం కింద, ఇంతమందికి షుగర్ లు లేవు ఏమి లేవు కారణం ఏమిటి, మనము టెన్షన్ ఎందుకు, ఓపిక లేక మన పిల్లల్ని మనం ఎలా సర్ది పెట్టాలో, మనకు ముందు పాయింట్ ఏంటంటే, తల్లి ఇంటికి దీపం ఇల్లాలు అంటారు.

మన ఇంటి యొక్క బాధ్యతలు మనం ఎవరైతే ఉన్నాము, మనం వంట చేస్తానని చేస్తాం, పిల్లల్ని ఎలా రక్షణ చేయాలి, ఎలా సంరక్షణ చేయాలి, ఎలా చెప్పాలి, ఎలా నేర్పాలి, వాళ్లకు నేర్చుకోండి, అని చెప్పడమే తప్ప, నేర్పడం లేదు తల్లులను తల్లిదండ్రులను, ఎవరు నేర్పడం లేదు, మన పని మనది, వాళ్ళ పని వాళ్ళది, కాబట్టి అందువల్ల వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు, వాళ్లని మన వైపుకు డైవర్ట్ చేసుకోవాలన్న, మనకు టెన్షన్, బిపి, షుగర్ రోగం ఇవన్నీ కూడా, స్టార్ట్ అవుతున్నాయి, కాబట్టి మెయిన్ పాయింట్ ఏమిటంటే, మనం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, తినుబండారం ఆహారాన్ని చాలా జాగ్రత్తగా చేయడం, నేర్చుకుని మనం చాలా జాగ్రత్తగా నేర్చి, చాలా జాగ్రత్తగా భోజనం తయారు చేసుకొని, చాలా జాగ్రత్తగా భోజనాన్ని తినుబండారం, జాగ్రత్తగా తీసుకోవాలి.