మన ముఖాన్ని ఎలాంటి స్టెప్స్ స్టె ద్వారా మన స్కిన్ కి గ్లో తెచ్చుకోవచ్చు అనే పూర్తి డీటెయిల్స్
చూద్దాం .. అసలు మన స్కిన్ కి కలర్ వస్తుం దా.. ఏం చేస్తే వస్తుంది..

ఏ పద్ధతి లో చేస్తే మన స్కిన్ కలర్పె రుగుతుంది. మనం అందంగా కనిపిం చాలంటే ఏం చేయాలి. అనే పూర్తి డీటెయిల్స్ చూద్దాం .. అది కూడా ఇంట్లో పైసా ఖర్చు పెట్టకుం ట్ట డా మన చేతులతో మనమే అద్భుతంగా హోమ్ రెమెడీస్ తయారు చేసుకుని

మన స్కిన్ తోని మార్చుకునే సూపర్ ఛాన్స్ మనం వంటింట్లోనే ఉంది. పూర్వకాలంలో చర్మ సౌందర్యా న్ని
పెంచుకోవడం కోసం కొబ్బరి నూనె కానీ ఆనందం కానీ బాడీ అంతా పట్టించి శనగపిండితో మసాజ్ చేసే వాళ్ళు.. కానీ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్లో దొరికే రకరకాల తెచ్చుకుని అలాగే అప్లై చేస్తూ ఉంటారు.

పొల్యూ షన్ ద్వారా నిండిపోయి మూసుకుపోతాయి. దాంతో మృత కణాలు మన శరీరంపై పేరుకు
పోతాయి. ఆ క్రమంలోనే చాలామంది రాంగ్ మెథడ్ తీసుకుంటున్నారు. అంటే ఇది బాగుంది అది బాగుంది అని అడ్వ టైజ్మెం ట్ లు చూసి అటువంటి స్క్ర బ్లను, ముఖానికి పూయడం లేదా శరీరానికి అప్లై చేయడం వల్ల శరీరం ఆ కెమికల్ పడక లేదా, అవి చాలా హార్డ్ గా ఉండటం వల్ల మొఖం డామేజ్ అవ్వడం పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…

స్కిన్ డామేజ్ ఆవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అం దువల్ల మంచి స్క్రబ్ని ఎందుకు చేసుకోవాలి. ఇక మీరు ఎటువంటి ప్రోడక్ట్ కొనాల్సిన పని ఉండదు. మరి దాన్ని మీరు అప్లై చేసుకుంటే ముం దుగా మీరు శరీరంపై ఉండే మృతకణాలు పోయి శరీరం శుభ్రం అవుతుంది. అప్పుడు మీరు ఎలాంటి అప్లై చేసినా రిజల్ట్ బాగుంటుంది. బాగా కనిపిస్తుంది కూడా..