ప్రతి చోట శివుడు ఉన్నాడు. ఇక ఈ ప్రపంచంలో పద్మ స్వామి ఆలయం చాలా మహత్తు కలిగినది. అందులో ఎన్నో వింతలు రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి ఒక ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది.

శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం కేరళ తిరువనంతపురంలోని పజవం గాడి వద్ద తూర్పు కోటలో ఉంది. ఈ ఆలయంలో మొత్తం ఆరు గదులున్నాయి. మరి ఈ ఆలయ తలుపులను ఎవరో ఒక యోగి వచ్చి తెరుస్తారని పురాణాల్లో ఉందని తెలుస్తోంది. మరి ఆ వివరాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం.

పద్మ స్వామి ఆలయంలోని నేలమాలికలో ఏ నుండి ఎఫ్ వరకు ఈ మరియు ఎఫ్ తలుపులు తెరుస్తారు. ఎందుకంటే ఆలయ ఆచారాలకు ఉపయోగించే పాత్రలు అక్కడ ఉంచుతారు కాబట్టి ఏ, బి గదులు తెరిచి చూడగా అందులో సుమారు ఒక లక్ష కోట్ల విలువైన నిధి ఉన్నట్టు గుర్తించారు. అదే గదిలో విలువైన రాళ్లతో పొదిగిన మూడున్నర అడుగుల మహావిష్ణువు విగ్రహం కనిపించింది.

ఈ గదిలో వజ్రాలు, కెంపులు విలువైన రాళ్లతో చేసిన 118 అడుగుల పొడవైన బంగారు గొలుసు ఉంది. బి గదిలోనే అన్ని గదుల కంటే ఎక్కువ నిది దాగి ఉందని నమ్ముతారు. కానీ ఇంతవరకు తెరవకపోవడంతో ఎంత నిధి ఉంది అనేది ఎవరికి తెలియలేదు, అయితే చరిత్రకారుడు పర్యాటకుడు మాత్రం తన ట్రావెల్ కోర్గెట్ ఫర్ విజిటర్స్ అనే పుస్తకంలో, ఈ ఆలయ తలుపు గురించి 1931లో ఈ తలుపు తెరవడానికి ప్రయత్నించినప్పుడు, వేలాది పాములు ఆలయ నేలమాలిన చుట్టుముట్టాయని రాశారు.

ఇది ఇంతకుముందు 1908 లో జరిగింది. ఇంకా ఎన్నో ప్రశ్నలు కూడా చాలామందిలో ఉన్నాయి. ముందుగా కొన్ని తలుపులు తీయగానే వేల పాములు వచ్చాయి, అవి ఎక్కడి నుంచి ఎలా వచ్చాయో తెలియదు, ఈ పాములు నిధిని రక్షిస్తున్నాయా ఇంతకు ఆ గదుల్లో ఏమున్నాయి, ఎందుకంటే ఈ తలుపు తెరవడానికి ప్రయత్నించిన వెంటనే ఈ పాములు ఒక్కసారిగా ఎలా బుస్సున పైకి లేచాయి. ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి, 2011లో ఆలయ పాలకమండలి గుడి నేలమాలికల్లో ఆరు రహ స్య గదులను గుర్తించేసరికి, సుప్రీంకోర్టు తీర్పుతో అందులో ఆరు గదులను తెరిచారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.