పురాతన కట్టడాలు మమ్మీలు దేవాలయాలు చూస్తే, మనకు వాటి చరిత్ర గుర్తు రావడం చాలా సహజం. వాటిని ఎలా నిర్మించారు అనే సందేహం కచ్చితంగా కలుగుతుంది. పురాతన కాలంలో ఎటువంటి టెక్నాలజీ లేకుండా, ఎటువంటి కట్టడాలు ఎలా చేశారు అర్థం కాదు.

ఇప్పుడు కూడా మనం అటువంటి కట్టడాన్ని నిజంగా నిర్మించలేము అంటే అతిశయోక్తి కాదు. వాటిని నిర్మించడానికి కొన్ని దశాబ్దాలు లేదా, శతాబ్దాలు కూడా తీసుకొని ఉంటారు అని కొంతమంది అంచనా. మరి అలాంటి కట్టడాలని ఈరోజు కూడా నిర్మిస్తే ఎలా ఉంటుంది.

ఒకసారి ఈ వీడియోలో అలాంటివి చూద్దాం. ఒక గ్రామంలో నివసించే సాధారణ వ్యక్తి కేవలం తన చేతితో, ఎటువంటి పనిముట్లు వాడకుండా, ఒక కళాకృతిని తయారు చేశాడంటే నమ్ముతారా, నా ప్రదేశాన్ని లేవోన్ డివైన్ అండర్ గ్రౌండ్ సిటీ అని పిలుస్తారు. అతని బేస్మెంట్లో ఒక పూర్తి నగరాన్ని సృష్టించుకున్నాడు, అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, అతడు ఎలాంటి టెక్నాలజీని ఈ నగరాన్ని సృష్టించడానికి ఉపయోగించలేదు. కేవలం అతని కోరిక కళా మాత్రమే అతనికి తోడుగా ఉన్నాయి.

అతనికి తాను చేపట్టే నిర్మాణం పది కాలాల పాటు, ప్రపంచమంతా గుర్తుపెట్టుకోవాలి అన్న సంకల్పం .అందుకోసమే కలలు కన్నాడు కానీ, అతను నిర్మించిన నగర సృష్టి మాత్రం విచిత్రంగానే జరిగింది. 1985లో 404 సంవత్సరాల లీబాన్ తన ఇంటికి కింద తవ్వడం మొదలుపెట్టాడు. నిజానికి అతని భార్య తవ్వమని చెబుతూనే ఉంది. కానీ అతను మాత్రం పట్టించుకోవడం లేదు, ఆమె పదేపదే చెబుతూ ఉండడంతో ఇక లాభం లేదు అనుకొని, అలసిన శరీరంతోనే తువ్వడం మొదలుపెట్టాడు.

నిదానంగా మట్టిని బయటకు తీస్తూ ఉన్నాడు ఇంతలో అతనికి ఒక రాయి కంటపడింది. ఆ బండరాయి చాలా గట్టిగా ఉంది ఎంత తోలుద్దామున్న అసలు కొంత కొంచెం కూడా లాభం లేకుండా పోతుంది. ఇక లాభం లేదు అనుకోని వేరే దిశలో తవ్వడం మొదలుపెట్టాడు. కానీ అక్కడ కూడా ఇదే దాంతో అలా ఎన్ని దిశలో మార్చినా కూడా రాళ్లు అడ్డం వస్తూనే ఉన్నాయి. అలా చూస్తూ ఉండగానే ఒక లోతైన స్వరంగం బయటపడింది. ఆ స్వరంగంలో ఏదైనా సృష్టించాలి అనుకున్నాడు, అలా తవ్వడం అనేది అతని జీవితం అయిపోయింది. అందులోనే అతను ఆనందాన్ని పొందాడు, అతను ఆ పని మొదలుపెట్టిన తర్వాత కొత్త వ్యక్తిగా మారిపోయాడు. ఈ విషయాన్ని అతని భార్య స్వయంగా చెప్పింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.