ఈ రోజే 100 సంవత్సరాల కు వస్తున్న అతిపెద్ద అమావాస్య, మౌని అమావాస్య అమావాస్యకే మౌని అమావాస్య అని, చోళంగి అమావాస్య అని పేరు. ఈ అమావాస్య శుక్రవారం వస్తుంది.

శుక్రవారం రోజు అమావాస్య తిధి వస్తే దానిని, శుక్ర అమావాస్య అంటారు. అంటే అద్భుతమైన రోజు వంద సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్లీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది సామాన్యమైన అమావాస్యకాదు చాలా గొప్ప అమావాస్యంద్రియ శక్తులు కలిగిన అమావాస్య, అమావాస్యకే మౌని అమావాస్య అని కూడా పేరు ఉంది.

మౌని అమావాస్య అనే పదాలలో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది. ఈ రోజున ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటించే నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఈ అమావాస్య రోజున శివుడికి శని దేవుడికి పూజలు చేస్తారు. ఈరోజు పెద్దన్నదానం వస్త్ర దానం చేయడం వలన గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి.

శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజు పొరపాటున కూడా చిక్కుడుకాయ కూరను తినకూడదు, అంటే గోరుచిక్కుడు పెద్ద చిక్కుడు, నాటు చిక్కుడు ఈ రెండు చిక్కుల్లో కూరలను కూడా వండుకుని తినకూడదు.కూర అనే కాదు ఏ రూపంలోనూ కూడా వీటిని ఈరోజు తినకూడదు. చిక్కుడుకాయతో పాటు మాంసము గుడ్లు చేపలు రొయ్యలు, పీతలు ఇలాంటివి ఏమీ కూడా ఈరోజు తినకూడదు.

కాదని తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది. భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వస్తాయి, కోరిక కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. మీ ఇంట్లో సమస్యలు మొదలవుతాయి ఈరోజు ఇవే కాదు మసాలాలతో చేసే ఏ పదార్థాలు ఏమీ తినకూడదు. హెవీ ఫుడ్ తినకూడదు కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. ఈ ఒక్కరోజు రాత్రి అన్నం ఆపేసి అల్పాహారం తింటే మంచిది అమావాస్య రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…