సహజంగా మనకి ఒక రెండు మూడు రకాల రైస్ లు మాత్రమే తెలిసి ఉంటుంది.. బ్రౌన్ రైస్, బాస్మతి రైస్, వైట్ రైస్. కానీ రెడ్ రైస్ కూడా ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు..

రెడ్ రైస్ వీటిని నవారా రైస్ అని పిలుస్తారు. ఏ రోగాన్నై నా నివారిస్తుం ది. కనుక ఈ రైస్ కి నవారా రైస్ అనే పేరు పెట్టారు. అయితే ఈ రైస్ అధికంగా కేరళ ప్రాంతాలలో సాగు చేస్తూ ఉంటారు. కావున కేరళ రైస్ గా కూడా పిలుస్తూ ఉంటారు..

ఇవి ఒడ్లు నలుపు కలర్లో ఉంటాయి. బియ్యం ఎరుపు రంగులో ఉంటాయి. ఈ నవారా రైస్ లో ఎన్నో పోషక విలువలతో కలిగి ఉంటుంది. ఈ బియ్యం తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఆయుర్వేడంలో కూడా వినియోగిస్తూ ఉంటారు.. ఈ నవారా రైస్ సులభంగా జీర్ణమ వుతుంది. కాబట్టి అన్ని వయసులు వారు
ఈ రైస్ ని తీసుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం రుమటాడెడ్, ఆర్థరై టిస్, డయాబెటిస్, క్షయ, గర్భిణీ స్త్రీ ల లో పాలు మెరుగుపడటం లాంటి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.

ఈ నవార రైస్ ను ఇండియన్ వ యాగ్రా రైస్ అని కూడా పిలుస్తుం టారు. పిల్లలు కావాలనుకునే వారు ఈ రైస్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.. పక్షవాతంతో ఇబ్బం ది పడుతున్న వారు ఈ రైస్ తో చేసిన ఆహారాన్ని నిత్యం తీసుకుంటే పక్షవాతం సమస్య నుంచి బయటపడవచ్చు.. ఈ రైస్ తో చేసిన అన్నం కీళ్ల నొప్పులు, నరాల బలహీనత తగ్గడానికి ఉపయోగపడుతుంది.


ఈ రెడ్ రైస్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి..
కేరళ వైద్యం లో ఈ రెడ్ రైస్ ప్రధాన పాత్ర పోషిస్తుం ది. ఎముకల వ్యా ధుల నివారణ కోసం వాడుతూ ఉంటారు. నవారా అన్నా న్ని గుడ్డలో చుట్టు ఎముకలకు మసాజ్ చేస్తూ ఉంటారు. రెడ్ రైస్ తో నరాల బలహీనత, ఉబకాయం, స్థూలకాయం, పక్షవాతం తో సహా కొన్ని వ్యా ధులు కచ్చితంగా
తగ్గుతాయ..