మునగ పువ్వులలో పోషకాలు అధికంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియం ల్షి తో సహా
అవసరమైన పోషకాల మునగపువ్వులో ఉంటాయి. ఈ ఖనిజాలు రక్త నాళాల గోడలను సడలించడం ద్వారా
రక్తపోక్త టును నియంత్రించడంలో సహాయపడతాయి.

ఇది హృదయనాళ వ్య వస్థపైస్థ ఒత్తిడి ని తగ్గించటంలో సహాయపడుతుంది. మునగ పువ్వులలో క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, బీటా-కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే మునగ పువ్వులలో ప్రొటీన్లు, అనేక రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

అందుకే ఇవి ఆరోగ్యా నికి ఎంతో మంచిది. మునగ పూలను తీసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.మునగ పువ్వులు రోగనిరోధక శక్తినిక్తి పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని డైట్లో చేర్చుకోవడం వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

మునగ పువ్వులలోయాంటీ-ఆక్సిడెం ట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తా యి. మునగ పువ్వుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జీర్ణక్రిర్ణ య మెరుగుపడుతుంది. ఈ పువ్వులలో యాంటీ ఇన్ఫ్లమేఫ్ల టరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి పొట్టలో ఇన్ఫెక్షన్లు, అల్సర్లు, మలబద్ధకం , గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. బరువు తగ్గడం లో మునగ పువ్వులు బాగా పనిచేస్తాయి. ఈ పువ్వుల్లో క్లోరోజెనిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెం ట్ ఉంటుంది.

ఇది శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అంతే కాదు ఇందులో ఉండే పీచు జీర్ణవ్య ర్ణ వస్థనుస్థ మెరుగ్గా ఉంచుతుంది. ఆకలిని కూడా నియంత్రిస్తుం ది. మునగ పూలు పురుషుల్లో పటుత్వా న్ని పెంచడంలో సహాయపడతాయి. లైంగిక సామర్థ్యా న్ని పెంచుతాయి. ఈ పూలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అలసట, బలహీనత తొలగిపోయి బలం పెరుగుతుంది. మహిళల్లో మూత్ర సంబంధ సమస్యలు (UTI) నుంచి కూడా మునగ పువ్వులు ఉపశమనం కలిగిస్తాయి.

ఈ పూలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ తొలగిపోవడమే కాకుండా.. వాపు, కండరాల
నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుం ది. గర్భిణీలు మునగ పువ్వులను తింటే.. వారు బిడ్డకుడ్డ జన్మనిచ్చిన తర్వా త పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. మునగ పూలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గర్భిణుల రొమ్ములో పాలు పెరుగుతాయి. బిడ్డకుడ్డ సరిపడా పాలు అందుతాయి.