ఉచిత కుట్టు మిషన్ కు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. మోడీ సహకారంతో మహిళలకు ఇది ఒక్క అతి పెద్ద శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు 18 సంవత్సరాలు పైన ఉన్నవారికి

ఈ పథకానికి అర్హులు అన్నట్లు చెప్పడం జరిగింది. అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, బిజెపి సర్కార్ మహిళలకు సంబంధించి, ఒక పెద్ద పీటయితే వేసే అవకాశం ఉపాధి హామీ పథకానికి సంబంధించి, దీనిని మరింత స్థాయిలోకి చేయడానికి మహిళలందరికీ ఉచితంగా కుట్టు మిషన్ కి సంబంధించి, ఈ మిషన్ అయితే ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

దీనికి సంబంధించిన వీధి విధానాలు దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి అని, దీనికి సంబంధించిన ఫాం ఏంటి అని కావలసిన ధ్రువపత్రాలు ఏమిటో తెలుసుకుందాము. 18 వయసు పైబడిన మహిళలందరికీ ఉచిత కుట్టు మిషన్ మీరు పొందాలి అంటే, మీ వద్ద ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ మీ దగ్గరలో ఉన్న ఎమ్మార్వో ఆఫీస్ లో ఒక వెళ్లి మీరు అప్లై చేసుకుంటే, ఇన్కమ్ సర్టిఫికెట్ వస్తుంది.

అది కావాలి దాని తర్వాత మనకి ఏజ్ గ్రూప్ అంటే మీ ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది. దీనికి సంబంధించి కాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి ఫాస్ట్ ఫోటోలు రెండు కానీ మూడు కానీ, మీ దగ్గర పెట్టుకోండి. ఇది ఎక్కడ అప్లై చేయాలి అంటే శ్రీనిధి ద్వారా కానీ మీ దగ్గరలో ఉన్న డ్వాక్రాకి సంబంధించిన ఉంటే, వారికి వాళ్లకు సంబంధించిన వారికి ఫామ్ తీసుకొని అప్లై చేసుకోవచ్చు.

ఈ పథకాన్ని జనవరి 224 నుండి స్టార్ట్ అయితే అవ్వనుంది మీకు టైలరింగ్ వచ్చానే దాని గురించి ప్రూఫ్ పెట్టాలి. మీరు ఏదైనా శిక్షణ పొంది ఉన్నా అక్కడ ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ కూడా మీరు దేనికి జత చేపితే మీకు వేగవంతంగా అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. మీరు ఈ పథకానికి అర్హులు అవ్వాలి అనుకుంటే పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.