పనికిరాని మొక్క అంటు ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు, అయితే ఆ మొక్క ను ఉపయోగించే విధానం తెలియక, వాటిని కలుపుమొక్కలు అని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము, రోడ్డు పక్కన మరియు అలాగే పొలాల చుట్టు, పెరిగే లాంగ్తన కెమెరా మొక్క గురించి తెలుసుకుందాం.. ఈ మొక్కను తెలుగులో తలంబ్రాలు చెట్టు అని, అత్తాకోడళ్ల చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అయితే ఇది పేరుకే చెట్టు కానీ, నిజానికి ఒక పొద, ఈ మొక్కని మీరు ఎక్కడ చూసినా, ఒక పొదలాగా కనిపిస్తూ ఉంటుంది, ఈ మొక్క పంటపొలాల చుట్టూ, పేరుగుతూ ఉంటే, పంటలకు పురుగులు పట్టవు అని చాలా మంది రైతులు నమ్ముతూ ఉంటారు.

ముఖ్యంగా ఈ మొక్క అనేది, లాంతనాన్ని జాతికి చెందిన మొక్క, దీనిలో 150కి పైగా జాతులు ఉంటాయి. ఈ మొక్క అనేది వివిధ రకాల రంగులలో పువ్వులు, సాధారణంగా చాలా చిన్న చిన్నగా ఒక అందమైన రేకులు లాగా ఉంటాయి, అలాగే ఈ పువ్వులు మనకే, రకరకాల రంగులలో కూడా కనిపిస్తూ ఉంటాయి, అలాగే ఈ మొక్క స్వస్థలం ఆఫ్రికా, అమెరికా ఖండం, అయితే ఈ మొక్క ను ఉపయోగించి, కొన్ని రకాల ఫర్నిచర్స్ కంజును తయారు చేయడానికి కూడా, ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉపయోగిస్తూ ఉంటారు, మన రాష్ట్రంలోని చిత్తూరు, తమిళనాడులో కూడా ఈ మొక్క ను ఉపయోగించి, బుట్టలు, గంపలు, అల్లడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు..

అయితే చాలామంది ఈ మొక్కని కలుపుమొక్క గా చూస్తూ ఉంటారు కానీ, ఈ మొక్కలోని ఔషధ గుణాలు చాలామందికి తెలియదు, అయితే ఈ మొక్క పువ్వులు కానీ, ఆకుల కానీ, వేర్లు అనేది శక్తివంతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయని, ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది, అలాగే వీటికి చిన్న చిన్న కాయలు కూడా కాస్తూ ఉంటాయి, ఇవి ఆకుపచ్చరంగులో ఉంటాయి, అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్క కాయలను తింటూ ఉంటారు కానీ, ఈ మొక్క కాయల్లో ఒకరకమైన విశం దాగి ఉందని, అనేక రకాల పరిశోధనల్లో బయటపడింది, కాబట్టి ఆ మొక్క కాయలను తినకపోవడమే మంచిది.

ఉపయోగించే ఔషధ తయారీలో, వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ మొక్క ఆకుల లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మొక్క ఆకులు. అనేవి గాయాలను నయం చేయడానికి, హెల్ప్ చేస్తాయి అలాగే ఇందులో, చాలా శక్తివంతమైన యాంటీబ్యాక్టీరియల్, లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ మొక్క ఆకులను బాగా దంచి, ఆ పేస్ట్ ను కనుక మీ గాయాలపై రాస్తే 90% వరకు ఆ గాయాలు నయమవుతాయని, ఆయుర్వేద నిపుణులు సైతం సూచిస్తున్నారు…