ఈ కాలంలో ఇల్లు గడవాలి అంటే, భార్యాభర్తలు ఇద్దరూ పని చేయాల్సిందే, అందుకే సాఫ్ట్వేర్ కొలువు చేసేది వాళ్ళ దగ్గర నుండి చిన్నచిన్న కొలువులు చేసే వాళ్ళదాకా,

భార్యాభర్తలు ఇద్దరూ చెరొక పని చేసుకుంటా కష్టపడుతూ ఉంటారు. కొందరు భార్యాభర్తలు కలిసి తీరు తీరు దందాలు చేస్తూ ఉంటారు. ఇక అందరూ చేసే కొలువులు చేస్తే కిక్కేముంటదని చెప్పి గీడోక భార్యాభర్తలు బండిమీద తిరుగుకుండా డ్యూటీ చేస్తున్నారు. .

మరి వాళ్ళు చేసే డ్యూటీ ఏందో వివరంగా చూద్దాం. బండిమీద పోతున్న వీళ్ళని చూస్తున్నారా వీళ్ల గురించే మనం చూస్తున్నది. ఇంతకు వీళ్ళు చేస్తున్న డ్యూటీ ఏందనుకుంటారు, చైన్ స్నాచింగ్ డ్యూటీ భర్త అడుగుజాడల్లో నడవమ్మా అని ఎవరో గట్టిగానే చెప్పినట్టున్నారు. అందుకే భర్తతోపాటు బండిమీద నుంచి చైన్ స్నాచ్చింగులు చేస్తుంది. మహాతల్లి నిన్న కూడా నల్లగొండ జిల్లా మర్రిగూడ కాడ ఒక ఆడమే మెడలో కెళ్ళి, పుస్తెలతాడు తెంపుకొని ఇలా పారిపోతూ ఉంటే,

వీళ్ళని పట్టుకొని కి ఎంతో కొంతమంది సినిమాల లాగా చేసినట్టే, చేజింగ్ కానీ వీళ్ళకు దొరకకుండా పారిపోయారు. ఇద్దరు ఆలుమగలు రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ పోతున్న ఆడవాళ్లే వీళ్ళ టార్గెట్ అట. లిఫ్ట్ ఇచ్చినట్టే ఇచ్చి దోసుకొబోయినట్టు, ఇక బండి నెంబర్ ఆధారంగా పోలీసులు వీళ్లిద్దరిని పట్టుకున్నారు. పట్నంలో ఉన్న సంతోష్ నగర్ కాడ ఉంటారట,

ఏ భార్యాభర్తలు జల్సా లకు అలవాటు పడి పైసల కోసం బండిలో పెట్రోల్ ఫుల్ ట్యాంకు కొట్టించుకొని, పట్టపగలు డ్యూటీ ఎక్కుతుంటారట, ఇక గల్లీల పండు ఎవరైనా ఆడోళ్ళు ఒంటరిగా కానిస్తే చాలు లిఫ్ట్ ఇచ్చో లేదా మాయమాటలు చెప్పు, మెడలో ఉన్న గొలుసులను తెంపుకొని పోతారట, ప్రతిరోజు నైట్ పడుకునే ముందు రేపు ఏ గల్లీల తిరుగుదాం. ఎంత బంగారం కొట్టేద్దాం కొట్టేసిన బంగారాన్ని ఎక్కడ అమ్ముదాం వచ్చిన పైసలు తోటి ఎలా ఎంజాయ్ చేద్దాం, అని ముచ్చట్లు పెడతారేమో ఇద్దరూ కలిసి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.