బ్రిటన్లో కొంత మంది మనషులు ఈ మధ్య కాలంలో ఫూల్స్ అయ్యారు. అది ఎలా అనుకుంటున్నారా..

ఒక వెడ్డింగ్ గౌను నీ అది కూడా చాలా అందంగా ఉన్న ఒక వెడ్డింగ్ ని చూశారు దగ్గరికి వెళ్లి ఆ గౌను ని ముట్టుకోగా అప్పుడే తెలిసింది, వాళ్ళకి అదిగౌను కాదని. ఇంతకు వీడియోలో కనబడుతున్న ఈ వెడ్డింగ్ గౌన్, గౌనా కాదా అని మీరు కూడా అనుకుంటున్నారు కదా?

అది గౌను కాదండి అసలు నిజానికి అది మనిషి కూడా కాదు అదంతా ఒక పెద్ద కేక్. బ్రిటన్లో జరుగుతున్న ఒక పెద్ద వాళ్ల పెళ్ళికి వాళ్ల డిజైనర్ తయారు చేసిన ఎంతో విలువైన ఎంతో అందమైన కేక్ అది. ఇక ఆ పూర్తి కేకు విలువ వచ్చేసరికి 650 కోట్లు.

మీరు అనుకోవచ్చు ఈ కేకే ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత ఖరీదైన కేక్ అని. కానీ ఇది తప్పు ఈ కేకును తయారు చేసిన ఈ వింజర్ ఇంతకుముందే ఇంకొక కేకును కూడా తయారుచేసింది. దాన్ని పూర్తి విలువ వెయ్యి కోట్ల రూపాయలు. దాన్ని తయారు చేయడానికి ఆమె నెల రోజులు టైమ్ తీసుకుంది. ఆ వెయ్యి కోట్ల రూపాయల కేక్ తయారు చేసి వింజర్ గిన్నిస్ బుక్ కూడా ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్ కేక్స్ లో ఇది కూడా ఒకటి. ఇంతకీ ఈ కేక్ ని డిజైన్ చేసింది బ్రిటన్ కి చెందిన ఒక సెలబ్రిటీ యొక్క డిజైనర్ వేటిన్ వింజర్, ఈ కేకును తయారు చేయడానికి ఒక వెయ్యి అసలైన ముత్యాలు యూస్ చేశారు. ౫౦౦౦ పూలని యూజ్ చేశారు. ఇంతకీ కేకు మొత్తం వెయిట్ వచ్చేసి 100 కిలోలు.

మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి.

https://youtu.be/4uP4y7WJkaU?t=8