ఒంట్లో ఎక్కువగా పేరుకుపోయిన కొవ్వును ఈజీగా ఎలా కరిగించుకోవచ్చు.. అది కూడా వేలాడే పొట్ట అయినా సరే మీరు అధిక బరువుతో ఉన్నా సరే మీకు తిరిగి వస్తుంది. ఎందుకంటే మనం తీసుకునే ఇంగ్రిడియంట్స్ లో కొవ్వులు కరిగించే గుణాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో వాటికి ఏమి కావాలో ఇప్పుడు చూద్దాం.m ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి స్టవ్ ని సిమ్ లో ఉంచండి. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు మెంతులు ఇలా జీలకర్ర, సోంపు, మెంతులు కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకోండి.

అలాగే ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క తీసుకోండి. అదేంటంటే వాము అది కూడా ఒక స్పూన్ వరకు వేసి చక్కగా వీటన్నింటిని పింక్ కలర్ లో వచ్చేవరకు దోరగా వేయించుకోవాలి. వేసేసి అలా వదిలేయకండి. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న గింజలు కాబట్టి త్వరగా మాడిపోతాయి. కదుపుతూనే చక్కగా వేయించుకోవాలి. ఒకవేళ రంగు మారిందంటే చేదు వచ్చే అవకాశం ఉంటుంది. కలుపుతూనే ఉండండి. ఇవి వేగిపోయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. కాబట్టి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి. ఈ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే కడాయిలో ఉంచేస్తే ఆ వేడికి ఇంకా మాడిపోయి అవకాశం ఉంటుంది.

కాబట్టి వేరొక గిన్నెలోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వండి. ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చక్కగా మెత్తని పౌడర్ లాగా చేసేయండి.ఇలా మెత్తని పౌడర్ లాగా చేసిన తర్వాత ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి మరొక గిన్నె పెట్టండి.

దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసి వాటర్ లో మనం తయారు చేసుకున్న ఈ పౌడర్ ఉంది కదా దీన్ని ఒక స్పూన్ వరకు వేసి కొంచెం మరిగించండి. ఎక్కువసేపు మరిగించాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇవన్నీ మనం చక్కగా డ్రై రోస్ట్ చేశాము కాబట్టి కొంచెం సేపు అంటే రెండు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఒక గ్లాసులోకి వడకట్టుకుని దీనిలో ఒక స్పూన్ కలుపుకొని ప్రతిరోజు తాగినట్లయితే ఎంతటి అధిక బరువైన సరే వారం రోజులలో 10 కేజీలు తగ్గడం ఖాయం…మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పటికే చాలా వాడి విసిగిపోయి ఉంటారు. ఇది ట్రై చేయండి.. మంచి రిజల్ట్ ఉంటుంది..