2024 లో మార్చి 25న హోలీ పౌర్ణమి రాబోతుంది. పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు.

ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఈరోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమానం ప్రకారం పగటిపూట ఏర్పడబోతోంది.

పగటిపూట మనకు చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. ఎవరు ఈ గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం కూడా లేదు. ఈ గ్రహణం గురించి భయపడవలసిన అవసరం లేదు. అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవద్దు అని పండితులు చెబుతున్నారు. ఇలా పాల్గొనా పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది. ఇలా వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్లీ ఇప్పుడు జరిగిందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు.

అయితే ఎంతో శక్తివంతమైన ఈరోజు గుమ్మానికి ఇది కడితే చాలు, ఒక గంటలో దరిద్రం పోతుంది ఆర్థిక సంస్థలన్నీ పోతాయి వద్దన్నా ధనం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక వర్షం కురుస్తుంది. కోటీశ్వరులుగా మారిపోతారు అని పండితులు చెబుతున్నారు. మరియు హోలీ పౌర్ణమి రోజు గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఏం కట్టాలంటే ఏమి లేదు ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి, చిన్న ముక్క అయితే సరిపోతుంది.

వాడనీ జాకెట్ ముక్కను అయినా సరే ఈ పరిహారానికి వినియోగించవచ్చు. ఇలా ముందు ఒక వస్త్రం మొక్కను తీసుకొని, ఆ వస్త్రంలో కొబ్బరికాయను పెట్టండి పీచు తీయని కొబ్బరికాయ ఉంటుంది కదా, ఆ కొబ్బరికాయలు వస్త్రంలో వేయండి. తర్వాత గుప్పెడు గాల్లుల ఉప్పును,చిటికెడు పసుపు కుంకుమను కూడా వేసి చివర్లో కొంచెం జీలకర్రను ఒక స్పూన్ అంత జీలకర్ర వస్త్రంలో వేయండి. తర్వాత వీటన్నిటిని కూడా వస్త్రంలో వేసి మూటలాగా కట్టండి, ఆ మూటకు పసుపుతో మూడు బొట్లు పెట్టి ఆ తర్వాత మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డోర్ పైన కట్టండి లేదా గేటుకి అయినా సరే ఈ మూటను కట్టవచ్చు, ఇలా కట్టడం వలన ఒక గంటలో మీ ఇంటికి ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.