2024లో మార్చి 23న శని త్రయోదశి రాబోతోంది. ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ శని త్రయోదశి వచ్చేలోపు, ఈ వీడియో మీ కంటపడితే చాలు మీరు ఈ వీడియోని చూస్తే చాలు,

శని దోషాలు పోతాయి. శని దేవుడి అనుగ్రహం కలుగుతుంది. జాతక దోషాలు పోతాయి, మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది, అపార ధనయోగం కలుగుతుంది. శని త్రయదశి లోపు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి రాజయోగం పడుతుంది.

పట్టిందల్లా బంగారమవుతుంది, తిరుగు అనేది ఉండదు. ఎంతో అదృష్టం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. త్రయోదశి శనివారనాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు. శనివారం శ్రీమహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు, అందుకే ఆరోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం.

త్రయోదశి శివుడికి ఇష్టమైన తిధి క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత, ఆలహలాన్ని మింగి తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి, దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది, ఈ త్రయోదశి తిధినాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే త్రయోదశి శనివారం వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన దినమనీ పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి.

శని జన్మించినది కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈరోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే, శని దోషాలైనా ఏలినాటి శని అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. పురాణాలు హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం శని త్రయోదశినాడు శ్రీ మహాలక్ష్మి సహిత నారాయనుడు రావి వృక్షంపై ఉంటాడని, పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఆరోజున రావిరుక్ష సందర్శనం ప్రదక్షిణ చేయాలి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…