ఈ నెల 20 న భీష్మ ఏకాదశి రాబోతుంది. ఇది శ్రీమహావిష్ణువు ఎంతో ఇష్టమైన రోజు, మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈరోజునే కురియోధుడు భగవంతుడు ఐక్యమైన రోజు, భీష్ముడు

పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంఘం పూర్తయిన తర్వాత, భీష్మ పితామహుడు అంపశయ్య పైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికలాడుతూ, గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవర పడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుని ప్రశ్నించారు.

కురుక్షేత్రంలో అంప శ్రేయ పై పవళించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది, మీరు కూడా నాతో రండి పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు అస్థిక గ్రేసరుడు. ధర్మ శాస్త్రాలను అవపోసన పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు, ఏ ధర్మ సందేహాన్నైనా ప్రమాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు.

దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నం అవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మసంశ్యాలను తీర్చే వ్యక్తులు ఎవరు ఉండరు కాబట్టి, సూక్ష్మ విషయాలను తెలుసుకోవడానికి తీసుకువచ్చాడు. భీష్మ పితామహుడు సుమారు మూడు పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకునే పూర్తిగా శక్తి క్షీణించిపోయింది, మాఘమాసంలో ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ మీరు ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు.

తన కోరుకుంటే మరణం చెందకు వస్తుంది కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వారికి ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్కరించాలని భగవంతుని తలుచుకున్నాడు. కృష్ణుడు పాండవులు అక్కడికి వచ్చిన తర్వాత భీష్ముడు వారికి అనేక నీతి వాక్యాలు ధర్మసమ్యాలు, సూక్ష్మ విషయాలను తెలియజేశారు. విష్ణు సహస్రనామాన్ని కూడా భీష్ముడే బోధించాడు, అయితే ఎంతో పవిత్రమైన ఈ భీష్మ ఏకాదశి రోజు పుత్ర సంతానం కలిగిన వారు, అంటే కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఒక పని చేయాలని పండితులు చెబుతున్నారు.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.