ఈనెల 15న సంక్రాంతి పండుగ రాబోతుంది. ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు, అలా ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు.

సంక్రాంతి లేదా సంక్రమణం అంటే గమనం సూర్యుడు, ఒక రాసి నుంచి మరొక రాశిలో అడుగుపెట్టడాన్ని సంక్రమణం అంటారు. 12 రాశులలో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో, మకర రాశి వారికి అడుగు పెడతాడు. మకర సంక్రాంతితో ఉత్తరాయణా పుణ్యకాలం మొదలవుతుంది.

ఈరోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి, మన తెలుగువారు సంక్రాంతిని నాలుగు రోజులు జరుపుకుంటారు. భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అని నాలుగు రోజులు జరుపుకుంటారు. సంక్రాంతిని అందరూ పెద్ద పండుగ అని పిలుస్తారు. అయితే ఈ సంక్రాంతి వచ్చేలోపు లేదా సంక్రాంతి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే, ఆరు వస్తువులలో నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్న కనివిని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది.

మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు రాకుండా ఉంటుంది. కుబేరులుగా మారిపోతారు అనే పండితులు చెబుతున్నారు. మరి సంక్రాంతి లోపు లేదా సంక్రాంతి రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువు ఏమిటి ఇప్పుడు మనం ఈ వివరంగా తెలుసుకుందాం. అతి ముఖ్యమైన పండుగ అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాలలో ముఖ్యమైనది . మొదటిది దక్షిణామృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. రెండవది వెండిది లక్ష్మీ గణపతి కలిసి ఉన్న విగ్రహాన్ని కొని తెచ్చుకోండి.

మూడవ వస్తువు శ్రీఫలం శ్రీ ఫలం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం దీనినే చిన్న కొబ్బరికాయ, అనే లడ్డు కొబ్బరికాయ అని కూడా అంటారు. సాధారణంగా ఈ కొబ్బరికాయలు పూజ స్టోర్ లో దొరుకుతాయి. దీనిని ఒక ఎర్ర క్లాతులో చుట్టి మీ పూజ గదిలో పెట్టితే బాగుంటుంది. నాలుగో వస్తువు 21 తామర గింజలు. ఐదవ వస్తువు ఐదు లక్ష్మీ గవ్వలు తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే కనీవిని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇంకా పసుపు రంగు గవ్వలు ఐదు. కుబేర యంత్రం సంక్రాంతి లోపు ఒక కుబేర యంత్రాన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి పూర్తి సమాచారం వివరంగా తెలుసుకోవడానికి కింద ఉన్న వీడియోలో చూడండి.