2024 లో జనవరి 15న సంక్రాంతి పండుగ రాబోతూ ఉంది. సూర్యుడు మేష, ద్వాదశ రాశులలో యందు క్రమంగా పూర్వ రాశి నుండి, ఉత్తర రాసి లోనికి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు.

ఆ క్రమంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని, మకర సంక్రాంతి అంటారు. రైతులు చెమటోడ్చి పండించిన పంటలు, చేతికి వచ్చే సమయంలో ఈ సంక్రాంతి పండుగ వస్తుంది. కాబట్టి రైతుల పండుగ దీనిని అభివర్ణిస్తారు, సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది, పల్లె వాతావరణం.

పాడిపంటలు వివిధ పనులపై గ్రామాల నుండి పట్టణాలకు, వలస వచ్చిన వారంతా సంక్రాంతి పండుగ సందర్భంగా, వారి స్వగ్రామాలకు చేరుకుంటూ ఉంటారు. మకర సంక్రాంతి పండుగలో సంక్రాంతికి ముందు రోజు, భోగి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ప్రజలు ఉదయాన్నే చలిమంటలు వేసుకుంటూ ఉంటారు.

కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుని వేడుకుంటారు. ఆన్దుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చత్త చదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు. ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులను వేస్తారు. చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు. రెండవ రోజు సంక్రాంతి ఈరోజు కూడా ఇంటి ఏదోట రంగురంగులతో, పోటా పోటీగా ముగ్గు వేస్తారు. వాటిపై పూలతో అలంకరణలు చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మలు పాటలు పాడుతూ ఉంటారు.

పలు పిండి వంటలు చేసి సూర్యదేవుడికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డో లు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత నృత్యాలు చేయిస్తూ ఉంటారు. అంతేకాక హరిలో రంగ హరి అంటూ నరి నెత్తి పై నుండి నాసికదా కా తీరుమని బట్టలతో, కంచు గజ్జలు గళ్ళు గళ్ళు అనగా సింధు తప్పదు, చేతిలో చిరుతలు తలపై రాగి అక్షయపాత్ర పెట్టుకొని హరిదాసు ప్రత్యక్షమవుతాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..