ఈనెల 11న గురువారం రోజు అత్యంత శక్తివంతమైన మార్గశిర అమావాస్య రాబోతూ ఉంది. మార్గశిర అమావాస్యనే బకుల అమావాస్య అని పేరు. ఇది చాలా పెద్ద అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య,

2024 లో వస్తున్న మొదటి అమావాస్య అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసే, పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వికులు ఆత్మ శాంతి కోసం, శాతం తర్పణం కూడా చేయాలి. దీని వలన పెతృ దోషాలు పోతాయి.

విశిష్టమైనటువంటి అమావాస్య రోజున పితృ కార్యాలు చేయడం వలన, పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుంది. ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చుకోవాలి. దీనివలన పెట్రోలు తృప్తి చెందు తారు. వారికి ముక్తి లభిస్తుంది. తన సంతానం పిత్రు రుణం తీర్చకపోతే, వారికి ముక్తి లభించదు.

నిజానికి ప్రతి మాసంలోనూ అమావాస్య తిధుల లో పుణ్యతిధిగా భావించబడుతుంది. అమావాస్య రోజు ఆదర పూర్వకంగా శ్రాద్ధ కర్మతో పితృదేవతలను సంతోషపెడితే, వారు తన సంతతికి ఆయువు విద్య ధనం సంతానం సమస్తము కలిగి ఉండేటట్లుగా ఆశీర్వదిస్తారు. శ్రార్ద కర్మలు నువ్వులు అన్నము సమర్పిస్తే దానం అక్షయమవుతుంది.

అయితే ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఆస్తి ఐశ్వర్యము వస్తాయి. ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఒకటి కలబంద మొక్క రెండవది బెల్లం. బెల్లం తీసుకువచ్చి రేపు నైవేద్యం చేసి దేవుడికి సమర్పిస్తే చాలా మంచిది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..