అమావాస్య దీనిని బకులామాస్య అంటారు. అయితే ఈ శక్తివంతమైన మార్గశిర అమావాస్య రోజున మీ ఇంటిలో ఉన్న కలబంద మొక్కతో, ఈ చిన్న పని చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది.

కలబంద మొక్కతో ఈ పరిహారం చేసిన వారు, ఎంత పేదవారైనా ధనవంతులుగా మారిపోతారని పండితులు చెబుతున్నారు. ఈ నెల 11న వచ్చే అమావాస్య రోజున కలబంద మొక్కతో, ఒక పని చేయటం వల్ల మీ జీవితం మీరు ఊహించని విధంగా మారిపోతుంది. ఈ అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసి,

పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మ శాంతి కోసం, శ్రద్ధ తర్పణం కూడా చేయాలి. దీని వలన పితృ దోషాలు పోతాయి. విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృ కార్యాలు చేయడం వలన, పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుంది. ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చుకోవాలి. దీనివలన పిత్రులు తృప్తి చెందుతారు,

వారికి ముక్తి లభిస్తుంది తమ సంతానం పితృ ఋణం తీర్చలి. నిజానికి ప్రతి మాంసంలోనూ అమావాస్య పితురుల పుణ్యతిధిగా భావించబడుతుంది, అమావాస్య రోజు ఆదరపూర్వకంగా శ్రాద్ధ కర్మతో పితృదేవతలను సంతోషపెడితే, వారు తమ సంతతికి ఆయువు విద్యాధనం సంతానం సమస్తము కలిగి ఉండేటట్లుగా ఆశీర్వదిస్తారు. నువ్వులు గూడ మిశ్రుత అన్నము సమర్పిస్తే అక్షయం అవుతుంది. ఎంతో శక్తివంతమైన మార్గశిర అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరిలోనూ కల బంద మొక్క ఉంటుంది. ఏ ఇంటిలో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంటిలో 33 కోట్ల దేవతలు కొలువుతీరి ఉంటారని పండితులు చెబుతున్నారు. కలబంద ఆకులో లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది అంటారు పండితులు. ఈ భూమి మీద లభించే మొక్కలలో కలబంద మొక్క మంచి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది వాస్తు శాస్త్రం ప్రకారం, కలబంద మొక్కను అదృష్టం ఒక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలను కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.