హిందూ పురాణాల ప్రకారము మనుషుల జీవితంలోనికి సుఖము ఇంకా దుఃఖము వచ్చేముందు, ప్రకృతి ద్వారా పసుపక్షుల ద్వారా, వివిధ రకాలైన సంకేతాలు లభిస్తూ ఉంటాయి. ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం చాలా అవసరము. ఈ సంకేతాలు రాబోయే చెడ్డ సమయాలను సూచిస్తాయి. అప్పుడు మనము సావధానంగా ఉండాలి.

కొన్ని సంకేతాలు మన ద్వారా చేయబడిన కర్మ ఫలితాల కారణంగానే ఉత్పన్నమవుతాయి. శుభ ఫలితాలను ఏ విధంగా అయితే మన ఇంట్లోనికి వివిధ రకాలైన పసు పక్షుల ద్వారా రావడం మనం చూస్తామో, అదే విధంగా ఇంట్లో కొన్ని మొక్కలు వృక్షాలు వాటి అంతటవే ఉద్భవిస్తూ ఉంటాయో, వాటి వలన కూడా మనకి ఈశ్వరుడు నుండి సంకేతాలు లభిస్తాయి.

వాస్తు శాస్త్రంలో వృక్షాలు మొక్కలకి చాలా విశేషంగా వాటి మహత్యాన్ని చెప్పారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఆకర్షించడం వలన ఇంటికి దగ్గరలోనూ ఇంకా ఏంటి లోపల కూడా మొక్కలను వేస్తూ ఉంటాము. మొక్కలను నాటడం వలన ఆ మొక్కలకి సేవ చేయడం వలన మొక్కలను దానం చేయడం వలన ఇవన్నీ కూడా పుణ్యాన్ని ప్రసాదిస్తాయి.

వృక్షాలు చనిపోయిన తర్వాత కూడా మనుషుల కోసమో పుణ్యాన్ని అర్జిస్తాయి. వృక్షాలను శాస్త్రాలలో అత్యధిక మహత్యాన్ని ఇచ్చారు. కొన్ని రకాల మొక్కలు మన ఇంటి దగ్గరలో లేదా మన ఇంట్లో గాని వాటి అంతటవే మొలకెత్తినట్లయితే, వాటిని శాస్త్రాల్లో దేవతల ద్వారా లభించే సంకేతాలుగా చెప్పారు. కొన్ని మొక్కలు వాటి అంతట ఇంట్లో మొలకెత్తుతూ శుభ ఫలితాలను ఇస్తాయి.

అలాగే కొన్ని మొక్కలు వృక్షాలు మనకు రాబోయే కొన్ని సంకటాలను కూడా తెలియజేస్తాయి. వాటి పై మనము కొంచెం ధ్యాస ఉంచాలి. మొక్కలు ఏవైతే మన ఇంటిపక్కల మన ఇంటి చుట్టుపక్కల వాటి అంతట అవే మొలకెత్తుతాయో, సంతోషం వచ్చేముందు వృక్షాల ద్వారా మనకి కొన్ని సంకేతాలు లభిస్తాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…