ఈ మొక్క ఎవరింట్లో ఉంటుందో వారి ఇంట్లో ధనం వస్తూనే ఉంటుంది. ఆ ఇంటికి ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాదు ఈ మొక్క ఆరోగ్యపరంగా మనకు చేసే మేలు అంతా అంతా కాదు. పెట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా వీటి ఆకులు వేరులు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి.

మరి ఆ మొక్క గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. కొన్ని మొక్కలు మన ఇంట్లోకి అదృష్టాన్ని తెస్తాయి. అలాంటి మొక్కల్లో అత్తి పత్తి చెట్టు ఒకటి. అత్తిపత్తి చెట్టుకి సిగ్గాకు, నిద్ర గనిక నీ సిగ్గు చేతకా అనే పేర్లు ఉన్నాయి. ఈ మొక్కను ఇంట్లో కుండీలలో ఎవరైతే పెంచుకుంటారు, ఆ ఇంటికి లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఈ మొక్కను ఇంటి ముందు కొన్ని లలో పెంచుకుంటూ, రోజు నీరు పోస్తూ ఉంటే, ఎటువంటి ఘండాలైనా పోతాయి,

అలానే ఇంటికి దృష్టి దోషాలు వాస్తు దోషాల్ని నరదిష్టే నరాపేద నరగోషను ఇంటి పై పడకుండా ఇంటికి అదృష్టాన్ని కలిగిస్తుంది. అందుకే పూర్వం నుండి ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు ఈ మొక్కతోపాటు తులసి మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిది. అదే విధంగా అత్తి పత్తి చెట్టును మన ఇంటి ముందు కుండీలలో లేదా చోటు ఉంటే, నేలలో ఈ మొక్కను పెంచుకుంటూ ఉంటే,

ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మొత్తాన్ని తీసేసి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది. అలానే ఇంట్లో వారికి నవగ్రహ దోషాలను తగ్గిస్తుంది. ఇక ముట్టుకుంటే ముడుచుకునే ఈ మొక్క ఆయుర్వేదం ప్రకారం అనేక వ్యాధుల్ని నయం చేస్తుందని, ఆయుర్వేద గ్రంధాలలో వివరించడం జరిగింది. ఈ మొక్కలు ముట్టుకోగానే ఆకులన్నీ ముడుచుకొని, కొంత సమయం తర్వాత వాటి అంతట అవే మళ్ళీ విచ్చుకుంటాయి.

వర్షాకాలంలో మన గ్రామాల చుట్టూ నీటి తడి ఉన్న ప్రదేశాలలో ఈ మొక్క పెరుగుతుంది. ఈ మొక్కలు మన పల్లెటూర్లలో ఎక్కడైనా విరివిగా దొ రుకుతాయి. ఇది ఫేబేసి కుటుంబానికి చెందినదిగా అంటారు. దీనిని ఇంగ్లీషులో టచ్ మీ నాట్ ప్లాంట్ అంటారు. ముట్టుకుంటే ఎందుకు ముడుచుకుంటాయో చాలామందికి తెలియదు. అవి ఎందుకు అలా ముడుచుకుంటాయో తెలుసుకుందాం. అత్తిపతి ఆకులు మన చేతితో తాకిన, ఏదైనా కీటకం వాలిన నీటి చుక్కలు పడిన పెద్దగా గాలి వేసిన వెంటనే ముడుచుకుపోతాయి. అయితే ఎదాస్థితికి రావడానికి అరగంట నుండి గంట వరకు పడుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.