ఎక్కడైనా దొరికె ఆర చెట్టు, మనకి మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది, అంతేకాదు ఇంటి వాస్తు దోషాలను, నరదిష్ఠి ని పోగొడుతుంది, అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం, ఆరె చెట్టు అరుదైన ఔషధ జాతికి చెందిన ఈ యొక్క ఆకులు బెరడు, అనేక రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటుంది, ఆరె చెట్టు అందరికీ తెలిసిన గుబురుగా ఉన్న చిన్న వృక్షం, ఆరె చెట్టు మన ఇండియాలో దాదాపు అన్ని ప్రదేశాలలో కనిపిస్తుంది, ఆరె కర్ర మనకు నిజజీవితంలో, ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరె చెట్టు అడవులు ఉన్న ప్రాంతాల్లో బాగా కనిపిస్తుంది, మరియు రోడ్లకు ఇరువైపుల పొలాలలో, కంచర్ల వెంబడి, పల్లెటూర్లలో విరివిగా కనిపిస్తాయి, ఆరె చెట్టు భూసారాన్ని పరిరక్షించుకోవడం లో తోడ్పడతాయి, హిందువులు ఈ చెట్టును బాగా పూజిస్తూ ఉంటారు, దసరా మరియు పెళ్లిళ్ల సమయంలో, ప్రత్యేకమైనటువంటి పూజలను చేస్తారు, ఆరె చెట్టు అనేక రకాల వ్యాధులకు ఔషధంగా పని చేస్తుంది, దీనిని భారతీయ సంప్రదాయ వైద్యంలో పూర్వం నుంచి విరివిగా వాడుతూ వస్తున్నారు, ఆరె విత్తనాలు మోకాళ్ళ నొప్పులు ఇట్టే తగ్గిస్తాయి, ఆరె చెట్టు విత్తనాలు సేకరించి, వేడినీళ్లలో మెత్తగా గంధం లాగా నూరి ఉదయం-సాయంత్రం మోకాళ్లపై పోస్తూ ఉంటే, మోకాళ్ళ నొప్పులు వారంలో తగ్గిపోతాయి.

ఆరె చెట్టు ఆకులు కడుపునొప్పి తగ్గిస్తాయి, ఆరె చెట్టు ఆకులను సేకరించి వాటిని కచ్చాపచ్చాగా దంచి, మనం కొద్దిగా ఆముదంలో దోరగా వేయించి, దానిని మూటలాగా కట్టి పొట్టపై కాపడం పెట్టినట్లయితే, కడుపు నొప్పి తగ్గిపోతుంది, ఆరె చెట్టు ఇంటి యొక్క వాస్తు దోషాలు, నరదిష్టి ని పోగొడుతుంది, ఆరె కర్ర ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు లేకుండా, ధన వర్షం కురుస్తుంది అని హిందువులు బాగా నమ్ముతారు, ఇల్లు కట్టాక ఏవైనా వాస్తు దోషాలు ఉంటే, ఆ ఇంటిని బాగు చేయడానికి చాలా ఖర్చు పెడతారు.

అయితే ఆరె చెట్టు కర్ర ఇంట్లో వాస్తు దోషాలను, పోగొడుతుంది అని చాలా మందికి తెలియదు, అవును ఇంట్లో ఏమైనా వాస్తుదోషాలు ఉన్నట్లయితే, ఆరె చెట్టు కర్రను తీసుకొని, ఇంట్లో పూజా మందిరంలో పెట్టి ధూపదీప నైవేద్యాలతో, పూజిస్తే కనుక ఆ ఇంటికి ఎంతటి వాస్తు దోషాలు ఉన్న పోతాయని, ఆనాటి మహారుషులు గ్రంథాలలో రాశారు, ఆరె చెట్టు ఇంట్లో నరదిష్టి ని కూడా పోగొడుతుంది, నరదిష్టి ఉన్న ఇంట్లో ఎప్పుడూ కూడా, గొడవలే ఆర్థిక ఇబ్బందులు కలవరపడుతూ, ఉంటాయి. ఆ ఇంట్లో ఉన్నవారికి ప్రశాంతత అసలు ఉండదు, నరదిష్ఠి ఉన్న ఇంటికి ఆరె కర్ర తెచ్చి పూజిస్తే, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోగొట్టేస్తోంది, పాజిటివ్ ఎనర్జీని కలిగించి ఆ ఇంటిని ఆనందమయం చేస్తుంది…