పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే, ఏం చేయాలో కొన్ని అద్భుత చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఇంట్లో పాములు విష కీటకాల బెడద ఉంటుంది.

ముఖ్యంగా చలికాలం విషసర్పాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇలా పాములు బయటికి తిరిగే సమయంలో, అవి మన ఇంట్లోకి కూడా వస్తూ ఉంటాయి. ఆదమరిస్తే రెప్పపాటులో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రాణాలు పోతాయి,

రోజు వారి జీవితంలో మనకు విష సర్పాలు కనిపిస్తూ ఉంటాయి. పాము కాటేస్తే కాటికి వెళ్లాల్సిందే అలాంటి అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పాములతో, గేమ్స్ ఆడితే ప్రాణాలకే ప్రమాదం. పాములు మన ఇండియాలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, భారతదేశంలో ప్రతి ఏటై 50 లక్షల పాముకాటు కేసులు నమోదు అవుతున్నాయి.

ఇందులో 27 లక్షల కేసులు కాటుకు గురవుతున్నారు. అలానే విష సర్పాల ద్వారా 81 వేల నుండి 1,38 వేల మరణాలు సంభవిస్తున్నాయి. పాము పేరు వినగానే కంగారు పడడానికి కారణం ఇదే, ప్రపంచంలో ఒక ఐర్లాండ్ దేశంలో మాత్రమే పాములు లేవు. మిగిలిన అన్ని ప్రాంతాలలో మూడు వేల జాతుల పాములు ఉన్నాయి. మన దేశంలో ఉన్న 20050 జాతులలో 52 విషపూరిత జాతులు ఉన్నాయి.

అసలు మన ఇంటి దరిదాపుల్లోకి పాములు రాకుండా ఉండాలి అంటే, ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బ్లీచింగ్ పౌడర్ ఉపయోగించాలి మీ తోటలో ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ ఒక గీతలా రాయండి. నిజానికి బ్లీచింగ్ వాసన పాములకు అసలు పడదు, ఆ వాసన రాగానే దూరంగా పాములు పారిపోతాయి. పొరపాటున దాన్ని పరీక్షిస్తే అవి చనిపోతాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.