కీళ్ల నొప్పులు జాయింట్ పెయిన్స్ గురించి తెలుసుకుందాము, అలాగే జాయింట్ పెయిన్స్ కి మనం ఇంట్లో, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనేది కూడా చూద్దాం, చాలా కారణాల వల్ల మనకి, వయసు పైబడ్డ కుండానే, చిన్న ఏజ్ లోనే కాళ్ల నొప్పులు, చేతులు నొప్పులు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, కాళ్లు నొప్పులు, చేతులు నొప్పులు, కామన్గా అలసిపోతే వస్తాయి కానీ, వాటే జాయింట్స్ లో అంటే మనకు మోకాళ్ళు, మోచేతుల లో, మెడ దగ్గర ఇలాంటి జాయింట్స్ దగ్గర, పెయింట్స్ వస్తూ ఉంటాయి.

దీనికి ఏంటంటే ఒక నోక టైం లో, ఒక యాభై ఏళ్లు కనీసం 45 ఏళ్లు అలా వయస్సు వచ్చేటప్పటికి, వాళ్ళకి శక్తి తగ్గిపోతుంది కాబట్టి, శరీరంలో సత్తువ ఉండదు, కాబట్టి కచ్చితంగా వాళ్ళకి కొంచెం అలసిపోయిన కానీ, ఎక్కువగా స్ట్రైన్ ఉన్నట్లు ఫీలవుతారు, జాయింట్ లో పెయింట్స్ వచ్చేస్తూ ఉంటాయి, అన్నమాట కానీ ఇప్పుడు, మరీ చిన్న ఏజ్ నుండే, 20 , 25 ఏళ్లకే జాయింట్స్ అరిగిపోవడం కాని, వాటిలో పెయిన్ రావడం కానీ వాటి కోసం, అనేక రకాలైనటువంటి పెయిన్కిల్లర్స్, వేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ చేస్తున్నారు, రకరకాల ఆయిల్ అప్లై చేయడం, ఓన్లీ లాంటి స్ప్రే చేసుకుంటూ ఉండడం.

టెంపరరీ రిలీఫి కోసం, అండ్ అది అయిపోతూ ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, అసలు ఎందుకంటే ఇలాంటివి, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, అని చూసుకున్నట్లయితే మనకు మోస్ట్లీ చెప్పాలంటే, మనకు ఫుడ్డు సరిగ్గా ఉండడం లేదు, కారణం ప్రతి దానికి కూడా ఆహారమే అవుతుంది, ఎందుకంటే ప్రాసెస్డ్ ఫుడ్ అనేది, మనం ఎక్కువగా తీసుకుంటున్నాం, ఏదైనా మనకి టైం తక్కువగా ఉండడం వల్ల, ఏదైనా రెడీమేడ్గా అయిపోవాలి, ఇన్స్టెంట్గా అయిపోవాలి, అన్నమాట.

ఒక చపాతీ చేసుకున్నా గాని ఆల్ రెడీ చేసి రెడీగా దొరుకుతున్నాయి, వాటిని తీసుకువచ్చి పెనం పైన వేడి చేయడం, మరియు అదే విధంగా దోసెలు, అలాంటివి వేసుకోవాలని, కష్టపడి పిండిని పోసి కాసేపు నానబెట్టి, ఇదంతా చేసే పని లేకుండా, రెడీమేడ్ ఇడ్లీ, దోష, పిండి మనకి మార్కెట్లో దొరుకుతుంది, దానిని మనం తెచ్చుకుని వేసుకుంటున్నాను, దానిలో ఏం కలుపుతారో తెలియదు, ఇక మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేసేది ఏమిటంటే, పాలు, పెరుగు, నెయ్యి, ,ఇలాంటివన్నీ కూడా హెల్త్ ఫుడ్స్ అన్నమాట, అంటే ప్రోటీన్ సప్లీమెంట్స్ డైరీ సప్లీమెంట్స్ కానీ, పప్పు కానీ ఇలాంటివి మనకు చాలా మేలు చేస్తాయి, కానీ పప్పు అంటే చాలా చిన్నచూపు మనకి, పప్పుధాన్యాలు తినాలంటే, మనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు.

రెడీమేడ్గా కర్రీస్ పాయింట్ లో కర్రీస్ తెచ్చుకొని, పండుకున్న గాని, ఏదో స్పీడ్ స్పీడ్ గా స్పైసెస్ వండుకోవడం, ఇలాంటివన్నీ ఆహారం సరిగా ఉండటం లేదు, ఇంకొకటి ఏంటంటే మనకి నెయ్యి చాలా మేలు చేస్తుంది, ఇంట్లో చక్కగా వెన్న తీసుకొని, నెయ్యి వేసుకొని తింటే, ఎటువంటి వాళ్ళు ఒక టైంలో ఇప్పుడు ఏంటంటే, రెడీమేడ్ గానీ మనకు దొరుకుతుంది కాని, కూడా వేసుకుంటే అనే కూడా వేసుకుంటే, ఎక్కడ లావైపోతారు అని చెప్పి, సరైనటువంటి నెయ్యి కూడా మనం ఆహారంలో యాడ్ చేసుకోవడం లేదు…