మన భారతీయ ఆయుర్వేదం సాంప్రదాయ వైద్యం ఎంతో గొప్పవి. వ్యాధి ప్రాణాల మీదకు రాకుండా ఈ వైద్యాలు మొట్టమొదట్లోనే ఆపేసి మనకు మేలు చేస్తాయి. మారేడు ఆకు గురించి మన భారతీయ ఆయుర్వేదం మరియు సాంప్రదాయ వైద్యం ఎన్నో ఆరోగ్య రహస్యాలను మనకు అందించాయి.

వాటిని తెలుసుకొని పాటిస్తే మన శరీరంలో 90 శాతం రోగాలు మనకు తెలియకుండానే ఆదిలోనే తగ్గిపోతాయి. కానీ ఈ అద్భుత సమాచారం చాలామందికి తెలియదు. ఈరోజు మనం అద్భుతం మారేడువాకును మన ఆరోగ్యం కోసం ఎలా వాడుకోవాలో గ్రంథాలలో పొందుపరిచిన రహస్యాలు తెలుసుకుందాం.

మారేడు ఆకూ లేదా బిల్వపత్రం వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకదంశతి పత్ర పూజా క్రమంలో ఈ మారేడువాకు మూడవది. ఓం ఉమా పుత్రాయ నమః బిల్వపాత్రం పూజయామి అని ఈ మారేడువాకును విఘ్నేశ్వరుడికి సమర్పిస్తాము. ఈ మారేడువాకు గురించి తెలుసుకుంటే మీకు 90 రకాల భయంకరమైన రోగాలు మీ శరీరాన్ని తాకలేవు.

ఈ బిల్వదళం మానవుడి ఆరోగ్యం కోసం ఆ మహా శివుడు ప్రసాదించిన వరమ అని మన ఆయుర్వేదం చెబుతోంది. మీరు ఈ మారేడుతరం తో ఇలా కనుక చేస్తే మీకు ఎటువంటి రోగాలు మీ శరీరాన్ని తాకలేవు, క్యాన్సర్ థైరాయిడ్, షుగర్, నరాల వీక్నెస్, ఇలా ఎలాంటి వ్యాధులు మీ శరీరాన్ని తాకలేవు. దేనికోసం మీరు కేవలం మీరు తాగే నీటి బిందెలో ఒక శుభ్రమైన పురుగు పట్టని చిరుగులు లేని పచ్చని మారేడువాకును వేసి, కొంతసేపటి తరువాత ఆ రోజంతా ఆ ఇంట్లో వారు ఆ నీటిని తాగితే చాలు, అవి అత్యంత అద్భుత ఔషధ నీరు అవుతాయి.

ఎలా రోజు మీకు దగ్గరలో ఉండే మారేడు వృక్షం నుండి ఒక ఆకును సేకరించి, మీరు తాగే నీటి బిందెలో వేసుకొని ఇలా రోజు తాగండి. ఎలా ఎవరైతే చేస్తారో ఆ నీటిలో ఉండే బ్యాక్టీరియా వైరస్ లు పోతాయి. ఆ నీరు స్వచ్చంగా మారతాయి ఎలా ఎవరైతే తాగుతారో, వారికి జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. అంతేకాదు వారికి పొట్టలో గ్యాస్ సమస్య తగ్గుతుంది. ఎలా నిత్యం తాగే వారికి 90 రకాల వ్యాధులు మీ శరీరంలో మీకు తెలియకుండా నయం చేస్తుంది ఈ మారేడు ఆకు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.