ఈ రోజే వంద సంవత్సరాల కు వచ్చిన పుష్య అమావాస్య. అమావాస్యకే మౌని అమావాస్య అని, చోళంగి అమావాస్య అని పేరు. ఇది శుక్రవారముతో కలిసి వచ్చింది.

శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానిని శుక్రా అమావాస్య అని పిలుస్తారు. 100 సంవత్సరాల క్రితం జరిగింది మళ్లీ ఇప్పుడు జరుగుతుంది. కనుక ఇది చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు రాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంటపడితే చాలు, ఇది కథలు మీరు వింటే చాలు అదృష్టం తలుపు తడుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి.

జన్మజన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందన్న బంగారం అవుతుంది. ఈరోజు ఈ కథలు వినడం వలన దోషాలు కూడా పోతాయి ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి, ఎంతో అదృష్టం ఉన్నవారు ఈ కథలను వినగలుగుతారు. అమావాస్య రోజున మంచి జరిగిన చెడు జరిగిన అది మన కర్మఫలమే తప్ప, అని ఎవరు బాధ్యులు కాదని తెలిపే పురాణ కథను వింటే, జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది.

ఒకసారి ధర్మరాజు భీష్మునితో ఇలా అన్నాడు తాత ఎన్నో ధర్మాలు నీవు చెప్పావు కానీ, బంధువులందరినీ చంపినందుకు నాకు శాంతి లేకుండా పోతుంది, దీనికంతటికీ కారణం ఆ దుర్యోధనుడే, ఇంతమంది ప్రాణాలు కావడానికి ఒక్క దుర్యోధనుడు కారణం అయ్యాడు తాత అంటాడు. దానికి భీష్మడు అయ్యో నాయన మనిషి దేనికి కర్త కాదు కర్మ ఫలితాన్ని కలిగిస్తోంది. కార్యకరణ సంబంధం సూత్రం మరువకు, దాని గురించి ఒక కథ చెప్తాను విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు.

పూర్వం ఒక బ్రాహ్మణ పిల్లవాడు పాము కరిచే చనిపోయాడు. దాన్ని చూసి తల్లి ఏడుస్తుంది ఆమె బాధను చూసి ఒక కిరాతుడు ఆ పామును వెతికి, పిల్లవాడి అమ్మ దగ్గరకు తెచ్చాడు. ఆమెతో ఇలా అన్నాడు ఇదిగోనమ్మ నీ కుమారుడి మరణానికి కారణం కొట్టి చంపు అంటాడు. దానికి పిల్లవాని తల్లి కిరాతినితో ఇలా అంటుంది. చూడు నాయనా దాన్ని చంపితే నాకేం ప్రయోజనం, నా కొడుకు బ్రతికి వస్తాడా చెప్పు అంటుంది. అప్పుడు ఆ కిరాతుడు అయితే ఆ పామును నేనే చంపుతా అంటాడు. ఆ మాటలు విన్న పాము ఇలా అంటుంది నేను ఆ పిల్లవాడి మీద పగ పెట్టలేదు. కోపంతో ఈ పిల్లవాడిపై కాటు వేయలేదు, కాకతీయంగా కాటు వేశాను ఆ కాటును ఆధారంగా చేసుకుని మృతి చంపింది అంటుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.