మాఘ పౌర్ణమి మీకు సకల శుభాలు చేకూరతాయి. మాఘ పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు, ఈ మాఘ పౌర్ణమి రోజున నీటికి అపారమైన శక్తి వస్తుంది..

అని పండితులు చెబుతున్నారు. మాఘ పౌర్ణమి రోజున స్నానాలకు ఎంతో విశిష్టత ఉంది. మరి మాఘ పౌర్ణమి రోజు పవిత్రమైనటువంటి మాసాల జాబితాలలో వైశాఖ, కార్తిక మాసాల తర్వాత స్థానంలో మాఘమాసం కనిపిస్తుంది.

శుభప్రదమైన వివిధ కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలమైన దాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఎన్నో పుణ్య విశేషాలను సంతరించుకున్న మాఘమాసంలో పౌర్ణమి రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా కాదు, మాఘమాసంలో సాధారణ రోజులు లేని ఉదయం చలివేలలో నదిలో కానీ చెరువులో కానీ

కోనేరులో కానీ, చేసే స్నానం వలన గంగానదిలో స్నాన ఆచరించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నారు. సూర్యాస్తమయం అవుతున్న సమయంలో చక్కగా మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు, ఒక తమలపాకులు పెట్టండి. తరువాత ఆ తమలపాకు మీద పసుపుతో స్వస్తి గుర్తు వేయండి, తర్వాత ఆ తమలపాకు మీద ఒక మట్టి ప్రమిదను పెట్టి, ఆవు నెయ్యి పోసి ముడ లేదా ఐదు వత్తులు వేసి దీపం వెలిగించండి. తర్వాత ఈ దీపంలో ఏదైనా సువాసన వచ్చే నూనెను వేయండి.

అంటే జువాదిని గాని మల్లె నూనె గాని గులాబీ నూనె గాని దీపంలో వెయ్యండి. ఇలా ఈరోజు దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ప్రశాంతంగా మారుతుంది. ఇల్లంతా బంగారు మైమవుతుంది. కష్టాలన్నీ పోతాయి దరిద్రం వదిలిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది. వద్దన్నా ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. చాలామంది అప్పుల వలన ఈ రోజుల్లో బాధపడుతూ ఉంటారు. అలా అప్పులు ఉన్న వారు పార్టీ పౌర్ణమి రోజు సాయంత్రం ఏ విధంగా దీపం వెలిగిస్తే త్వరలోనే అప్పులన్నీ కూడా తీరిపోతాయి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.