ఈరోజు రథసప్తమి రాబోతుంది. ఇది సూర్య గ్రహంతో సమానమైన రోజు, అయితే ఈరోజు 8:45 నిమిషాలలోపు ఈ ఆకు మీద దీపాన్ని వెలిగిస్తే చాలు, మంచి ఆరోగ్యం లభిస్తుంది.

ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం వస్తుంది ఐశ్వర్యాన్ని కోరుకునే వారికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. బాధలు కష్టాలు, దోషాలు మొత్తం పోతాయి సూర్యుడి అనుగ్రహం మెండుగా లభిస్తుంది. సూర్యుని ప్రసన్నం చేసుకోవడానికి, ఇది ఒక అద్భుతమైన దీపం.

రథసప్తమి రోజు ఈ దీపం వెలిగించడం వలన, మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. మరి రథసప్తమి రోజు సూర్యుడి అనుగ్రహం పొందడం కోసం ఎలాంటి దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం.

ప్రపంచంలో అనేక ప్రాచీన నాగరికతలను పరిశీలిస్తే, అందరూ కూడా సూర్యనారాయణమూర్తిని తమ ఇలవేల్పుగా భావించి, ఆరాధించిన దాఖలాలు కనిపిస్తాయి. సమస్త ప్రాణకోటి జీవనాధారానికి సూర్యభగవానుడు మూలమణి, అప్పట్లోనే అందరూ గ్రహించారు. తమని చల్లగా చూడమని ఆ స్వామిని అనునిత్యం పూజించారు. ఆ తరువాత తరాల వారు కూడా సూర్య భగవానుడిని ప్రత్యక్ష నారాయణడిగా భావించి ఆరాధించ సాగారు.

ఈ కారణంగానే ప్రాచీన కాలం నాటి సూర్యదేవాలయాలు, తమ వైభవాన్ని కోల్పోకుండా వెలుగొందుతున్నారు. పురాణాలను ఇతిహాసాలను పరిశీలిస్తే సూర్యారాధనకి ఆ కాలంలో గల ప్రాధాన్యత అర్థం అవుతుంది. అలాంటి సూర్య భగవానుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే రోజుగా, రథసప్తమి చెప్పబడుతోంది లోకాన్ని ఆవరించిన చీకట్లను PAAరద్రోలి వెలుగును ప్రసాదించడం కోసం, సూర్యుడు ఉదయ్ కిరణాలను ప్రసరింప చేస్తూ ఉంటాడు.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…