ఈరోజే రథసప్తమి సూర్యుడిని పుట్టినరోజు, ఎంతో పవిత్రమైన రోజు, అయితే ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంటపడితే చాలు, ఈ వీడియోను చూస్తే చాలు జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది.

పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారి ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి, తిరుగులేని రాజయోగం పడుతుంది. సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది, ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు.

సప్తమి సూర్యనారాయణ స్వామి పండుగ, దీనిని సప్తమి రోజు జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే సూర్య జన్మదినం ఈరోజును సూర్య జయంతి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరము ఈరోజు నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోనికి వస్తుందని నమ్మకం.

ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది. మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది, రథసప్తమి రోజు చేసే సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము శోకము అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు న స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణ మనసారా ధ్యానించి, తలపై జిల్లేడు ఆకులు, రేగిపళ్ళు పెట్టుకుని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెప్తోంది.

జిల్లేడు ఆకునకు అర్క పత్రం అని పేరు. సూర్యునికి అర్కహ అనే పేరు అందువలన సూర్యుడికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం, లకు చిహ్నం మాత్రమే కాక 7 జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపచేస్తాయి. ఉపవాసం ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాధి కార్యక్రమంలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమి వ్రతం చేస్తే సూర్య భగవానుని అనుగ్రహం చే ఆయురారోగ్యాలు సకల సంపదలు పొందుతారని, పురాణ ప్రబోధము. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోల చూడండి.