ఈరోజు మౌని అమావాస్య. అమావాస్య మౌని అమావాస్య అనే, చోళంగి అమావాస్య అని పేరు. ఇది శుక్రవారం రోజు వస్తుంది, శుక్రవారం అమావాస్య వస్తే దానిని శుక్రా అమావాస్య అని పిలుస్తారు.

ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు, అంతేకాదు ఇలా పుష్య అమావాస్య శుక్రా అమావాస్య, వంద సంవత్సరాలు కలిసి వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. అనే విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. పవర్ ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ,

అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు. శుక్రవారంతో కలిసివస్తే అది మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శుక్రవారం రోజు అమావాస్య తిని కలిసి వస్తే దానిని శుక్రామావస్య అంటారు. అంతేకాదు ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం.

ఈరోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు, మంగళవారము అష్టమి కలిసి వచ్చిన రోజు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు, శనివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు, శనివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు, ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు, ఇలా కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని తిధులు కలిసి రావడానికి శుభంగా పరిగణిస్తారు.

అలాంటి వాటిల్లో ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి. ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు. ఇలాంటి శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి సమస్యలు ఉన్న తొలగిపోతాయి. పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయవలసిన పనిలేదు చక్కగా మీకు తోచిన విధంగా సింపుల్ గా పూజ చేసుకుంటే చాలు. అలా పూజ చేశాక దానిమ్మ పండు గింజలు నివేదన చేయండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…