ఈరోజు మొదటి మాఘ ఆదివారం, పరమ పవిత్రమైన రోజు, సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంటపడితే చాలు,

అదృష్ట మీ తలుపు తట్టినట్లే ఈరోజు ఎవరైతే ఈ వీడియోని చూస్తారు. ఈ కథలను వింటారో వారికి జీవితంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు, సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది.

కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. ఈరోజు ఈ కథలు వింటే చాలు జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అన్ని శుభాలే జరుగుతాయి. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో విశిష్టత ఉంది. మాఘ ఆదివారాలు మాఘమాసంలో పవిత్రమైన రోజులు. ఎందుకంటే ఆదివారం ఆ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు,

అందుకే మాఘ మా సంలోని ఆదివారం రోజు ఆ సూర్యభగవానుని విశేషంగా పూజిస్తారు, ఎంతో మహత్యం కలిగిన రోజు. ఇది పాప మృతి అధిష్టాసిద్ధిని తోలిగిస్తుంది. మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యుని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు, అరుణోదయ వేల చేసే నది స్నానం ఎంతో శ్రేష్టం.

ఆరునోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని, అరునొదయ కాలం అంటారు. ఈ సమయంలో నది స్నానం చేయాలి లేదా ఇంట్లో అయినా సరే తప్పక స్నానం చేయాలి. ఆ తర్వాత సూర్యోదయ కాలంలో సూర్యభగవానుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి….