ఈరోజే మొట్టమొదటి కార్తీక సోమవారం చాలా పవిత్రమైన రోజు, శివుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా, రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు ఒక్క నిమిషంలో మీ జాతకం మారిపోతుంది.

శివుడి అనుగ్రహం కలుగుతుంది శివుడే ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తాడు. నీ దగ్గరకు వస్తాడు తెలిసి తెలియక చేసిన ఎలాంటి పాపాలైనా పోతాయి. వాటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దశ పెరిగిపోతుంది. ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి/

మీ ఇంట్లో డబ్బే డబ్బు పరమశివుడికి సోమవారం ప్రీతికరమైన వారం, సోమ అంటే ష అని ఉమా అంటే అర్థం ఆవిష్కరించబడుతుంది. అంటే ఉమతో కూడుకున్నవాడు శివుడు అని చెప్పబడుతున్నాడు. ఈ కారణంగానే, సోమవారం రోజున చేసే పూజలు శివుడికి ప్రీతిని కలిగిస్తాయని అంటారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని సోమవారాలు మరింత విశేషాన్ని కలిగినవిగా అనిపిస్తూ ఉంటాయి.

ఈ వారంలో ముత్తైదులో భక్తిశ్రద్ధలతో ఇస్తే మాంగల్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. కార్తీక సోమవారాల్లో సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేసి, పూజ మందిరాన్ని అలంకరించుకోవాలి. భక్తిశ్రద్ధలతో శివలింగాన్ని అభిషేకించి, బిల్వదళాలతో అర్జించాలి. శివుడిని బిల్వ దళాలతో పూజించడం వలన, మనం అదృష్టం నెరవేరుతుందని, ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నారు. ఈరోజున పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించడం వలన కష్టాలు తొలగిపోతాయని స్పష్టం చేయబడుతుంది. ఈ రోజున శివాలయానికి వెళ్లి, స్వామివారి సన్నిధిలో కార్తీకదీపం వెలిగించుకోవాలి, ఈ విధంగా శివాలయంలో దీపాన్ని వెలిగించడం వలన, సమస్య దోషాలు నశిస్తాయి. ఉపవాస దీక్షను చేపట్టి, ఈ నియమాలను పాటిస్తూ ఈశ్వరుడిని ఆరాధించడం వలన, మోక్షానికి అవసరమైన అర్హతను పొందడం జరుగుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..