ఈ రోజే అత్యంత శక్తివంతమైన మార్గశిర అమావాస్య, మార్గశిర అమావాస్యని బకులా అమావాస్య అంటారు. అంతేకాదు ఈ బకుల అమావాస్య, మార్గశిర గురువారం రావడం వల్ల, ఈరోజుకు మరింత శక్తి పెరిగింది.

ఎంత శక్తివంతమైన ఈరోజు మీరు ఈ కథను విన్నా చెప్పినా, మహా అదృష్టం పడుతుంది. అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఏ కథను వింటారు. ఈ కథను విన్నంత మాత్రం చేతనే, ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మరి ఈరోజు ఏ కథను వింటే తిరుగులేని అదృష్టం పడుతుందో, ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పూర్వం జరిగిన పౌర్ణమి అమావాస్య అనే ఇద్దరు అక్కచెల్లెళ్ల కథ విందాం. పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు, ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమార్త పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా మతపరమైన విశ్వాసాలు కలిగి ఉండేది. ఆమె ఎప్పుడూ కూడా గోవులకు సేవ చేస్తూ ఉండేది.

తాను అన్ని పనులు కూడా చేసేది, అమావాస్య ఎప్పుడు కూడా ఏ పూజలు చేయడానికి కూడా, ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. తాను ఏ పని కూడా చేసేది కాదు, కానీ అక్కచెల్లెళ్ళు ఇద్దరూ మాత్రం ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పౌర్ణమి అంటే రాజుకు రానికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ ఎప్పుడు కూడా అమావాస్యమే, ఎక్కువ ప్రేమగా చూసేవారు అలానే ఇద్దరు కొడుకుల్ని ప్రేమగా చూసుకునేవారు.

కొడుకుల విషయంలోనే అధిక శ్రద్ధ తీసుకునేవారు, కాలం గడిచే కొద్దీ రాజు గారి పిల్లలు పెరిగే పెద్దవారయ్యారు. రాజు కుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశారు. కుమార్తెలకు కూడా వివాహాన్ని చేయాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాని ఇలా చెబుతుంది, పౌర్ణమి ఎప్పుడో కూడా పని చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. గో సేవ చేయడానికి ఇష్టపడుతుంది, భజనలు కీర్తనలు చేస్తుంది, దానివల్ల ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూడమని చెబుతుంది. ఆమె పెద్దింటి కుటుంబంలోకి వెళ్లినట్లయితే, ఆమె ఇవన్నీ చేయడానికి కుదరదు, అందుకే పేద ఇంటికి మనం పంపిద్దామని చెబుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.