ఈరోజే పుష్య శుక్రవారం మరియు, నవమి ధ్వజ నవమి ఎంతో పవిత్రమైన రోజు, ఈ రోజు మీరు ఏమి చేయకపోయినా సరే, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఆచరించిన చిలకల ముగ్గుల నోము కథను ఎవరైతే వెంటారో,

వారికి ఆ మహాలక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు, మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి, ఈరోజు ఈ కథను వినటం మన అదృష్టంగా భావించాలి. ఈ కథ విన్నవారికి ఈరోజుతో చేసిన మహా పాపాలైనా పోతాయి.

మరి ఈరోజు తప్పక వినవలసిన, చిలకల ముగ్గుల నోము కథను ఇప్పుడు విందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు, వారికి సంతానం లేకపోవడం వల్ల ఎంతో దుఃఖంగా ఉండేది. ఏక ఆ బ్రాహ్మణుడు ఒకరోజు సంతానం కోసం, విష్ణుమూర్తి గురించి తపస్సు చేయటానికి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ విష్ణుమూర్తి గురించి గోర తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణ శ్రేష్టుడా ఏమినీ కోరిక అన్నాడు.

దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి, అనేక విధాలుగా స్వామిని స్తుతించి ఇలా అన్నాడు, స్వామి అసాధ్యమైన నీ దర్శనం కలిగింది, నేను ఒక పేద బ్రాహ్మణున్ని నాకు సంతానం లేదు, నాకు సంతానం కలిగేలా దీవించమని వేడుకున్నాడు, దానికి శ్రీమహావిష్ణువు ఆలోచించి ఇలా అన్నాడు. చూడు బ్రాహ్మణ శ్రేష్ట నీకు భర్త చనిపోయిన ఆడపిల్ల సంతానంగా కావాలా, లేదా ఆయుషులేని మగ బిడ్డ కావాలా అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఆలోచించి చనిపోయే కొడుకు ఎందుకు అనుకొని, ఆడపిల్ల కావాలి అన్నాడు.

ఇక ఆ బ్రాహ్మణుడి కోరికను తధాస్తు అని శ్రీ మహావిష్ణువు అంతర్దానం అయ్యాడు, ఇక ఆ బ్రాహ్మణుడు అడవి మార్గంగా ఇంటికి వెళ్ళాడు, కొన్నాళ్ళకు భార్య గర్భం ధరించి ఆడపిల్లను కనది, తల్లిదండ్రులు ఆమెకు విష్ణుమూర్తి వరం వల్ల ఆడపిల్ల పుట్టింది. కాబట్టి నారాయణమ్మ అనే పేరు పెట్టారు, ఆమెకు యుక్త వయసు రాగా వివాహం చేయాలని, ఆ బ్రాహ్మణ దంపతులు ఎందరినో కలిసి, ఎన్నో సంబంధాలు చూశారు కానీ, నారాయణమును చేసుకోవడానికి ఎవరు రాలేదు, ఇక చివరకు తల్లిదండ్రులు విచారంతో అడవికి వెళ్లి కనీసం ఒక రాతితోనైనా పెళ్లి చేయాలని, అనుకోని అరణ్యానికి ఆ ఆడపిల్లను తీసుకొని వెళ్ళారు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…