ఈరోజే మార్గశిర మంగళవారం పైగా షష్టి, ఎంతో పవిత్రమైన ఈ రోజు సర్వ దుఃఖాలను పోగొట్టే, కంద బచ్చలి వ్రత కథను ఈరోజు ఎవరైతే వింటారో, వారికి ఆ శివపార్వతుల అనుగ్రహం కలిగి తిరుగులేని రాజయోగం కలుగుతుంది.

ఈ కథను ఈరోజు వినడం మన అదృష్టంగా భావించాలి. ఈరోజు ఈ కథను విన్నవారికి జీవితంలో దుఃఖాలు అనేవి దరి చేరవు, వారికి సకల శుభాలు కలుగుతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన కంద బచ్చలి వ్రత కథను ఇప్పుడు విందాం. పూర్వం కూడినము అనే పట్టణం హిందూ దేశంలో ఉంది.

ఆ పట్టణంలో కౌండిన్ నామంతో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, అతడి భార్య పేరు గుణశీల ఆమె వివాహం జరిగిన దగ్గర నుండి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది. ఆ బ్రాహ్మణ జంటకు కొడుకులు కూతుర్లు ఉన్నారు. ఆ గుణశీలకు అన్ని భాగ్యాలు భోగభాగ్యాలు ఉన్నాయి కానీ, నిరంతరం ఆమె ఎందుకు ఏడుస్తుందో ఎవరికీ అర్థం అయ్యేది కాదు.

బయట ఏమి ఏడుపొది ఏమిటి ఇలా ఏడుస్తుంది అది వింటుంటే దరిద్రానికి సంకేతంగా ఉంది, అని తిట్టుకునే వారు. ఈమెకి ఏడవడానికి ఏదో ఒక వంక చేసుకునేది. పిల్లి చచ్చిన, ఇంట్లో బల్లి చచ్చిన వీధిలో కుక్క చచ్చిన దాన్ని బడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉండేది. కానీ విది మాత్రం ఆమెకు అనుకూలంగా లేదు, అలా ఒక రోజు ఇంట్లో పిల్లి చనిపోతే దాన్ని బడిలో పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంది.

ఆమె ఎప్పుడైతే దానిని వడిలో పెట్టుకుని ఏడిచిందో వెంటనే ఆ పిల్లి చచ్చింది కాస్త బతికే లేచి వెళ్ళిపోయింది. ఏంది ఈ వింత అని ఏడుపు మానింది, మరలా తెల్లవారి ఇంట్లో ఒక బల్లి చనిపోయింది, దాన్ని కూడా వడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉంది. అక్కడ కూడా ఆశ్చర్యం జరిగింది ఆమె బడిలో పెట్టుకుని ఏడవడం మొదలు పెట్టగానే ఆ బల్లికి తిరిగి ప్రాణం వచ్చి అలా వెళ్ళిపోయింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.