ఈరోజు గురు పుష్య యోగం, గురువారము పుష్యమి నక్షత్రం కలిసి వస్తే ఆ రోజు గురు పుష్య యోగం ఉందని అర్థం. ఈ యోగం చాలా అద్భుతమైనది చాలా అరుదుగా వస్తుంది.

గురు పుష్య యోగంలో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయని అందరూ నమ్ముతారు. మీరు ఈ వీడియోని చూస్తే చాలు, ఈ వీడియో మీ కంటపడితే చాలు అదృష్టం మీ తలుపు తట్టినట్లే, మీ దశ మారిపోతుంది. బంగారం కొనే అవకాశాలు వస్తాయి,

ఈరోజు ఈ కథలు వింటే చాలు జన్మజన్మల పాపాలు పోయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు. గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దానికి గురు పుష్య యోగం అని పేరు. ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు.

భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిధి నక్షత్రము శుభదినం లాంటివి, శుభాలుగా భావిస్తూ ఉంటారు. శుభదినాన మంచి శుభకార్యాలు లేదా నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఎందుకంటే పవిత్రమైన సమయంలో నిర్వహించే ఎలాంటి పనులైన అనుకూల ఫలితాలు ఇస్తాయని, అందరూ నమ్ముతారు.

అలాంటి పవిత్రమైన రోజే గురువారంనాడు పుష్యమి నక్షత్రం కలిసి వస్తే, దానిని గురు పుష్య యోగం అని అంటారు. ఎప్పుడైనా పుష్యమి నక్షత్రం గురువారం వస్తే ఆ రోజు శుభయోగం లేదా, గురు పుష్య యోగం ఉందని అంటూ ఉంటారు. దీన్ని గురు పుష్య అమృత యోగం అని కూడా అంటారు. గురు గ్రహం విఘ్నానికి సంకేతం అందుకే గురుని పవిత్రంగా భావిస్తారు. అందుకే దీన్ని గొప్ప నక్షత్రం అని కూడా అంటారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…