ఈరోజే ఆఖరి మార్గశిర గురువారం. పైగా కాలభైరవ అష్టమి కలిసి వచ్చింది. మార్గశిర గురువారం రోజు కాలభైరవాష్టమి రావడం ఎంతో శుభం.

ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు రెండు నిమిషాల్లో, అపర ఐశ్వర్య యోగం పడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. జన్మజన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది.

కష్టాలు బాధలు సమస్యలు అన్ని పోతాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి, సృష్టి ఆవిర్భావం జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు శివకేశవులను చూసి, ఇలా అంటాడు నేనే పరబ్రహ్మస్వరూపిణి నేనే, సృష్టికర్తను మీరిద్దరూ నా ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి అంటాడు. దానికి ఆ పరమేశ్వరుడు బ్రహ్మదేవా నీవు అలా మాట్లాడం భావ్యం కాదు,

విష్ణుమూర్తిని సృష్టించింది నేను, ఆ విష్ణు యొక్క నాభిలోని పద్మ నుండి నీవు జన్మించావు. ఈ సృష్టి కార్యక్రమంలో నీకు తోడుగా ఉండడానికి సరస్వతి దేవిని సృష్టించి నీకు ఇచ్చాను. ఇదంతా తెలిసి నేనే సృష్టికర్తను అని ఎలా అంటావు, నీవు అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాము. వేదాలన్నీ కూడా నేనే సర్వేశ్వరుడిని అని చెప్తూ ఉన్నాయి, నీవు అలా మాట్లాడటం భావ్యం కాదు అని ఆ పరమేశ్వరుడు అంటాడు.

దానికి బ్రహ్మదేవుడు నీవు ఏమన్నా అనుకో కానీ నేనే ఈ సృష్టికి ఆధారం అంటాడు, ఇక శివుడు వేదాలను పిలిచి ఓ వేదములారా త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మగా స్తుతిస్తున్నారు తెలపండి, అని వేదాలను అడుగుతాడు పరమేశ్వరుడు. దానికి ఋగ్వేదం ఇలా అంటుంది జగత్తుకు ఆధారమైన వాడు పరమేశ్వరుడు, పరబ్రహ్మ మహా శివుడే తప్ప మరెవ్వరూ కాదు అంటుంది. ఆ తర్వాత యజుర్వేదం ఇలా అంటుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…