మార్చ్ 25న హోలీ పౌర్ణమి వస్తుంది ఇది సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఇది 100 సంవత్సరాలకు వస్తున్నా శక్తివంతమైన పౌర్ణమి చంద్రగ్రహణం

అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ ఏమీ భయపడవలసిన అవసరం లేదు, ఈ చంద్రగ్రహణం భారత కాలం అనే ప్రకారం ప్రకటి పూట ఏర్పడుతుంది. పగటిపూట మనకు చంద్రుడు కనిపించడు గనుక, ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. ఈ గ్రహణ నియమాలు ఏమీ పాటించవలసిన అవసరం లేదు

గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. అ గ్రహానం గురించి పంచాంగం లో గాని క్యాలెండర్ లో గాని ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అయితే గ్రహణంతో కలిసి వస్తున్న ఈ హోలీ పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు, కూర్చుని తిన్న తరగని వస్తుంది. మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి. కనీ విని ఎ రుగని అదృష్టం మిమల్ని వివరిస్తుందని పండితులు చెబుతున్నారు.

రాజయోగం పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు. ఏ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి. మరి ఆ రెండు వస్తువులలో మొదటిది అత్తరు, అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది గాని లేదా మల్లెపూల వాసన వచ్చేది అత్తరు గాని ఈరోజు మన ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే అత్తరు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అత్తరు బాటిల్ ఎక్కడైనా సరే దొరుకుతుంది 30 రూపాయలు పెడితే చాలు, అత్తరు బాటిల్ వచ్చేస్తుంది.

ఇలా అత్తరు బాటిల్ ని తెచ్చి ప్రతిరోజు నెలల్లో కలిపి ఇంట్లో కొంచెం చిలకరించండి. ఎందుకంటే ఈ వాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, దేవతలు ఉంటారు కాబట్టి కచ్చితంగా పౌర్ణమి రోజు అత్తరు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని శుభ ఫలితాలను పొందండి. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే యాలుకలు, ఈరోజు చిన్న యాలుకల ప్యాకెట్ను అయినా సరే కొన్ని ఇంటికి తెచ్చుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇవి మంచి సువాసన కలిగి ఉంటాయి. మంగల కరమైనవి శుభకరమైనవి. యాలకులతో దేవత పూజ చేస్తారు, యాలకుల మాల సమర్పించి లక్ష్మీదేవికి పూజ చేస్తారు, ఆల్రెడీ ఇంట్లో ఉన్నా సరే ఈరోజు యాలుకలను తెచ్చుకోవాలి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.