2024లో మార్చి 25న హోలీ పౌర్ణమి రాబోతుంది. పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు.

ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఈరోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమానం ప్రకారం పగటిపూట ఏర్పడబోతోంది. పగటిపూట మనకు చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు, కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. ఎవరు ఈ గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం కూడా లేదు.

ఈ గ్రహణం గురించి భయపడవలసిన అవసరం లేదు, అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవద్దు అని పండితులు చెబుతున్నారు. ఇలా పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది. ఇలా వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్లీ ఇప్పుడు జరిగిoదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఈ చెట్టును తాగితే చాలు ఏడు తరాలకు తరగని డబ్బులు వస్తుంది.

మీ జీవితంలోని పేదరికమంతా కూడా పోతుంది, కష్టాలు ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి మల్లి వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. హోలీ పౌర్ణమితో కలిసి వస్తున్న చంద్రగ్రహణం రోజు ఉమ్మెత్త చెట్టును తాగితే చాలు, మీ ఒంట్లో అని దరిద్రమంతా కూడా పోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారు. హోలీ పౌర్ణమి రోజు ఉమ్మెత్త చెట్టును తాగితే చాలు మీ దశ మారిపోతుంది. నరక బాధలు పోతాయి హోలీ పౌర్ణమి రోజు ముందుగా ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడకు వెళ్ళండి.

తెల్ల ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త ఏ ఉమ్మెత్త చెట్టు అయినా పర్వాలేదు, ఉమ్మెత్త చెట్టు దగ్గరకు వెళ్లి ఆ చెట్టు మీద చిటికెడు పసుపు కుంకుమను చల్లండి, నీళ్లు ఏమి పోయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఈ ఉమ్మెత్త చెట్టును మీ ఎడమ చేతితో 21 సార్లు తాకండి,అలా తాకేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను కోరుకోండి. ఆ కోరిక నెరవేరుతుంది ఇలా ఉమ్మెత్త చెట్టును టచ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గరలో నిల్చోండి లేదా కూర్చోండి. ఎందుకంటే ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది. ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి ఇష్టమైన చెట్టు ఎంత గురించి మనకు తెలుసు. ఇది ఎక్కడబడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…